13వ అంతస్తు నుంచి దూకి మోడల్ ఆత్మహత్య

బెంగళూరు: జీవితంపై విరక్తి చెందిన మోడల్ అపార్ట్ మెంట్ మీద నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన బెంగళూరు నగరంలో జరిగింది. ఇషా హోండ (25) అనే యువతి ఆత్మహత్య చేసుకుందని పోలీసులు అన్నారు.

పాత ఎయిర్ పోర్టు (హెచ్ఏఎల్) రోడ్డులోని ప్రయివేటు కంపెనీలో ఇషా ఉద్యోగం చేస్తున్నది. ఈమె పలు కంపెనీల యాడ్ లలో మోడల్ గా పని చేసింది. హెచ్ఎస్ఆర్ లేఔట్ లోని శోభా అపార్ట్ మెంట్ లో ఇషా నివాసం ఉంటున్నది.

Model Isha Honda who committed suicide in this way.

సోమవారం ఉదయం శోభా అపార్ట్ మెంట్ 13వ అంతస్తు టెర్రాస్ నుంచి కిందకు దూకింది. తలకు తీవ్రగాయాలు కావడంతో ఆమె సంఘటనా స్థలంలో మరణించింది. సెక్యూరిటి సిబ్బంది ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

ప్రేమ విఫలం కావడం వలనే ఇషా ఆత్మహత్య చేసుకునిందని పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది. ఇషా మొబైల్ స్వాధీనం చేసుకున్నామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని హెచ్ఎస్ఆర్ లేఔట్ పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+