'మోడీ బయోపిక్' షూటింగ్ ప్రారంభం.. ఎన్నికల్లోగా రిలీజ్?
Recommended Video

అహ్మదాబాద్ : ప్రధాని నరేంద్ర మోడీ బయోపిక్ చిత్ర నిర్మాణంలో మరో అడుగు ముందుకు పడింది. సోమవారం నాడు ఆ సినిమా.. సెట్స్ పైకి వెళ్లింది. ఇటీవల ఫస్ట్ లుక్ విడుదలైన సందర్భంలో భిన్న స్పందనలు తెరపైకి వచ్చాయి. ఒమంగ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో, బాలీవుడు నటుడు వివేక్ ఒబేరాయ్ మోడీ పాత్రను పోషిస్తున్నారు.
మోడీ బయోపిక్ సినిమాకు సంబంధించి అహ్మదాబాద్ లోషూటింగ్ ప్రారంభమైంది. పలు దశల్లో గుజరాత్ లోని ఇతర ప్రాంతాల్లోనూ చిత్రీకరించనున్నారు. బొమన్ ఇరానీ, దర్శన్ కుమార్ తదితర నటులతో "పీఎం నరేంద్రమోడీ" టైటిల్ తో ఈ మూవీ రూపుదిద్దుకోనుంది. సందీప్ సింగ్, సుషేర్ ఒబేరాయ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని శరవేగంగా పూర్తిచేసేలా ప్లాన్ చేస్తున్నారు.

గుజరాత్, ఉత్తరాఖండ్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్ తో పాటు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మోడీ బయోపిక్ చిత్రం షూటింగ్ జరగనుంది. లోక్ సభ ఎన్నికల్లోగా ఈ సినిమాను రిలీజ్ చేయాలన్నది చిత్ర యూనిట్ ప్లాన్.
We finally begin this journey with the love and blessings of Ganpati Bappa, dad @sureshoberoi and each and every one of you. Thank you for your love and support. @OmungKumar @sandip_Ssingh @bomanirani @DarshanKumaar #PMNarendraModi pic.twitter.com/Dgldj7vUmV
— Vivek Anand Oberoi (@vivekoberoi) January 28, 2019
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications