హర్యానాలో కొత్త దారి ఎంచుకోండి: మోడీ(ఫోటోలు)
న్యూఢిల్లీ: హర్యానా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బుధవారం హర్యానాలోని మహేంద్రగడ్, రోహ్‌తక్ ప్రాంతాల్లో ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. గత 25 ఏళ్లలో వారసత్వ రాజకీయాల వల్ల హర్యానా అభివృద్ది చెందలేదని, భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రాన్ని వేగంగా అభివృద్ది చేస్తుందని మోడీ తెలిపారు.
హర్యానా రాష్ట్రం ప్రస్తుతం కుంభకోణాలతో సతమతమవుతోందని, భాజపాను ఈ ఎన్నికల్లో గెలిపిస్తే స్కామ్‌ల హర్యానాను స్కిల్ హర్యానాగా మారుస్తామని ప్రధాని మోడీ తెలిపారు. స్కామ్‌ల హర్యానా కావాలో, స్కిల్ హర్యానా కావాలో మీరే తేల్చుకోండంటూ ప్రజలకు పిలుపునిచ్చారు ప్రధాని మోడీ.
రాజకీయాల్లో అస్పృశ్యత పనికిరాదని ప్రధాని మోడీ అన్నారు. జవహర్‌లాల్ నెహ్రూ 125వ జయంతిని ఘనంగా జరుపుకుందామని పిలుపు ఇవ్వడం కొందరు కాంగ్రెస్ నేతలకు మింగుడు పడడంలేదని మోడీ వ్యాఖ్యానించారు. హర్యానాలో వ్యవసాయాన్ని, పరిశ్రమలను అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
హర్యానాలో కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి, బంధుప్రీతి, పక్షపాతం, కండబలంతో ప్రజలు విసిగిపోయారని నరేంద్రమోడీ పేర్కొన్నారు. కండబలం కలిగిన నాయకుల నుంచి, నిజాయితీ లేని వారి నుంచి హర్యానా విముక్తి కోరుకుంటున్నారా? అలాంటప్పుడు కొత్త దారి ఎంచుకోవాల్సిందేనని, ఆ నిర్ణయం తీసుకోవాల్సింది హర్యానా రాష్ట్ర ప్రజలేనని ప్రధాని మోడీ సూచించారు.

స్కామ్‌ల హర్యానా నుంచి స్కిల్ హర్యానాగా మార్చుతా: మోడీ
హర్యానాలోని రోహ్‌తక్ ఎన్నికల ప్రచార సభలో పాల్గోన్న ప్రధాని నరేంద్రమోడీ. హర్యానా రాష్ట్రం ప్రస్తుతం కుంభకోణాలతో సతమతమవుతోందని, భాజపాను ఈ ఎన్నికల్లో గెలిపిస్తే స్కామ్‌ల హర్యానాను స్కిల్ హర్యానాగా మారుస్తామని ప్రధాని మోడీ తెలిపారు.

హర్యానాలోని మహేంద్రగడ్ ఎన్నికల ప్రచార సభలో పాల్గోన్న ప్రధాని నరేంద్రమోడీ. రాజకీయాల్లో అస్పృశ్యత పనికిరాదని ప్రధాని మోడీ అన్నారు.

స్కామ్‌ల హర్యానా నుంచి స్కిల్ హర్యానాగా మార్చుతా: మోడీ
జవహర్‌లాల్ నెహ్రూ 125వ జయంతిని ఘనంగా జరుపుకుందామని పిలుపు ఇవ్వడం కొందరు కాంగ్రెస్ నేతలకు మింగుడు పడడంలేదని మోడీ వ్యాఖ్యానించారు.

స్కామ్‌ల హర్యానా నుంచి స్కిల్ హర్యానాగా మార్చుతా: మోడీ
హర్యానాలో వ్యవసాయాన్ని, పరిశ్రమలను అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

స్కామ్‌ల హర్యానా నుంచి స్కిల్ హర్యానాగా మార్చుతా: మోడీ
హర్యానాలో కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి, బంధుప్రీతి, పక్షపాతం, కండబలంతో ప్రజలు విసిగిపోయారని నరేంద్రమోడీ పేర్కొన్నారు.

స్కామ్‌ల హర్యానా నుంచి స్కిల్ హర్యానాగా మార్చుతా: మోడీ
కండబలం కలిగిన నాయకుల నుంచి, నిజాయితీ లేని వారి నుంచి హర్యానా విముక్తి కోరుకుంటున్నారా? అలాంటప్పుడు కొత్త దారి ఎంచుకోవాల్సిందేనని, ఆ నిర్ణయం తీసుకోవాల్సింది హర్యానా రాష్ట్ర ప్రజలేనని ప్రధాని మోడీ సూచించారు.

స్కామ్‌ల హర్యానా నుంచి స్కిల్ హర్యానాగా మార్చుతా: మోడీ
హర్యానాలోని మహేంద్రగడ్ ఎన్నికల ప్రచార సభలో పాల్గోన్న ప్రధాని నరేంద్రమోడీ మద్దతుదారుడు. ఒంటిపై భారతీయ జనతా పార్టీ గుర్తుతో పెయింటింగ్ వేసుకున్న దృశ్యం.

Click it and Unblock the Notifications