Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నమో నెంబర్: నా ఓటు నా కోసం, నా దేశం కోసం

గాంధీనగర్: బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని ప్రధాన మంత్రిగా చేయడానికి ఇండియా 272 బుధవారం నమో నెంబర్‌ను విడుదల చేసింది. ఈ నెంబర్ ద్వారా దేశంలోని ఓటర్లను సమీకరించడానికి, కూడగట్టడానికి వీలవుతుంది. ఈ నెంబర్ పొందినవారు మోడీకి ఓటు వేయడమే కాకుండా మోడికి మద్దతుగా కుటుంబ సభ్యులను, మిత్రులను కూడగడుతారు.

ఓటరు ఐడిని ఎస్ఎంఎస్ చేసి మద్దతు ప్రతిజ్ఝ చేయండి, ప్రతి బిజెపి/నమో మద్దతుదారును గుర్తించడానికి, ప్రతి ఒక్కరూ ఓటు వేసేలా చూడడానికి సాయం చేయాలని కోరడానికి ఇండియా 272 ఈ నామో నెంబర్‌ను విడుదల చేసింది. మోడీని ప్రధాన మంత్రిని చేయడానికి ఇండియా 272+ పేర బిజెపికి మెజారిటీ సంపాదించడానికి ఈ ప్రయత్నాన్ని ఉద్దేశించారు.

నా ఓటు, నా నెట్‌వర్క్, మేరే లియే, దేశ్ కే లియే, నమో నెంబర్ అనే నినాదంతో దీన్ని ప్రారంభించారు. 2014 లోకసభ ఎన్నికల కోసం NaMoNumber a Mission272+ Initiativeను గాంధీనగర్‌లో బుధవారం నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఇందుకు గాను ఇండియా272+ స్వచ్ఛందసేవా వేదిక (http://www.india272.com) ఆనందం వ్యక్తం చేస్తోంది.

Modi launches NaMoNumber

ఎలా పనిచేస్తుంది....

తన ఓటరు ఐడి ద్వారా ఓ వాలంటీర్ 78200 78200కు తీసుకుని రావడానికి ఎంత మందిని సంప్రదించాడనే విషయాన్ని తెలుసుకోవడానికి నమో నెంబర్ పలువురు నమో మద్దతుదారులను ట్రాక్ చేసే నెంబర్. నరేంద్ర మోడీకి మద్దతు ఇస్తామని ప్రతిజ్ఞ చేయడానికి వాలంటీర్ ఒప్పించిన మిత్రులు, కుటుంబసభ్యులతో పాటు అతని ఓటరు ఐడి నెంబర్‌ను లెక్కిస్తుంది.

నమోను భావి ప్రధానిగా చేయడానికి దేశవ్యాప్తంగా మద్దతును నమోదు చేసి మిషన్ 272+ను విజయవంతం చేయడానికి కీలమైంది నమో నెంబర్. నమో నెంబర్ వాడకం ద్వారా ఎలక్టోరల్ రోల్స్‌లో (ఓటు చేయడానికి ఎలక్టోరల్ రోల్‌లో ఓటరు ఐడి లిస్ట్ చేయాలి) అతని, అతని మిత్రులు, కుటుంబ సభ్యుల ఓటరు ఐడి నమోదును గ్యారంటీ చేయవచ్చు. ఎన్నికలకు అత్యంత సన్నిహితం చేసే విధంగా నమో నెంబర్ పోలింగ్ బూత్ వివరాలను వాలంటీర్, అతని కుటుంబ సభ్యులు పొందడానికి నమో నెంబర్ ఉపయోగపడుతుంది. ఓటు చేయడానికి అవసరమైన సహాయం పొందడానికి స్థానిక కార్యకర్తలను సంప్రదించడానికి నమో నెంబర్ ఉపయోగపడుతుంది. తమ నియోజకవర్గం అభ్యర్థి గురించి, ప్రచార వివరాల గురించి తెలుసుకోవడానికి నమో నెంబర్ ఉపయోగపడుతుండి.

Modi launches NaMoNumber a Mission272+ Initiative for the 2014 Lok Sabha elections

ప్రతి బూత్‌లోనూ విజయం సాధించడానికి మిషన్ 272+కు నమో నెంబర్ పునాది వంటిది.

నమో నెంబర్‌తో నేను ఎలా ప్రారంభించవచ్చు?

78200 78200కు ఓటరు ఐడిని ఎస్ఎంఎస్ చేయడం ద్వారా ప్రారంభించవచ్చు.

నా నమో నెంబర్‌ను ఎలా పెంచుకోవచ్చు?

మిషన్ 272+ వాలంటీర్లు India272+ Volunteering Platform ద్వారా నమో నెంబర్ ఇన్సియేటివ్‍లో పాలు పంచుకుని పార్లమెంటరీ నియోజకవర్గం ఎన్నికల ప్రణాళిక కోసం, అభ్యర్థుల ఎంపిక కోసం సమాచారం అందించడానికి వీలవుతుంది. క్రియాశీలమైన వాలంటీర్లకు నరేంద్ర మోడీని కలిసే అవకాశం లభిస్తుంది.

Dialogues with BJP Leaders and Volunteer Leaders and Forums to provide Inputs. OnGround InitiativesMere SapnoKaBharat Campaign ద్వారా India272+ లక్షలాది వాలంటీర్లకు వేదికగా పనిచేస్తోంది.

ఈ రోజు India272+ is the primary Campaign Destination for all Mission 272+ Volunteersకు ప్రచారంపైనే కాకుడా ప్రచారం కోసం ఆన్‌లైన్‌లో, క్షేత్రంలో ప్రచారం కోసం సాయం చేయడానికి అవకాశం కల్పిస్తుంది.

నమో నెంబర్, మిషన్ 272+ ప్రతి బూత్‌లో ప్రతి ఓటను పొందడాన్ని వాస్తవం చేసుకోవడానికి ముందడుగు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+