వారికి చెక్: మోడీతో హీరో విజయ్ భేటీ వెనుక!(పిక్చర్స్)

చెన్నై: ప్రముఖ తమిళ హీరో విజయ్ భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని కలవడంపై తమిళనాడ ఆసక్తికరమైన చర్చ సాగుతోంది.

తన గత సినిమాల విడుదల విషయంలో హీరో విజయ్ ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. కొన్ని రాజకీయ పార్టీల వ్యవహారమే ఇందుకు కారణమని ఆయన భావిస్తున్నారు.

తనపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్న సదరు రాజకీయ పార్టీలకు చెక్ పెట్టేందుకే విజయ్ భారతీయ జనతా పార్టీకి తన మద్దతు ప్రకటించినట్లు భావిస్తున్నారు.

విజయ్

విజయ్

ప్రముఖ తమిళ హీరో విజయ్ భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని కలవడంపై తమిళనాడ ఆసక్తికరమైన చర్చ సాగుతోంది.

హీరో విజయ్ బుధవారం సాయంత్రం కోయంబత్తూరులో బిజెపి ప్రధానమంత్రి అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని కలుసుకున్నారు.

విజయ్

విజయ్

మోడీ, విజయ్ కలయికలకు ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని చెబుతున్నారు. విజయ్ తాజా, రానున్న సినిమాల గురించి మోడీ ఆయనను అడిగారట.

విజయ్

విజయ్

మోడీని కలిసిన సమయంలో... ఆయన గుజరాత్ రాష్ట్రంలో చేసిన అభివృద్ధి గురించి మాట్లాడారట. అదే సమయంలో రానున్న ఎన్నికల్లో గెలుపొందాలని ఆకాంక్షించారు.

విజయ్

విజయ్

కాగా మోడీ, విజయ్‌ల కలయిక తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది. ఇప్పటికే రజనీకాంత్‌ను మోడీ కలిసిన విషయం తెలిసిందే.

విజయ్

విజయ్

మోడీ, విజయ్‌ల కలయికపై సామాజిక వెబ్ సైట్లలోను జోరు కనిపించింది. వారిద్దరు కలిసిన ఫోటోలను ఫేస్ బుక్, ట్విట్టర్లలో షేర్ చేస్తున్నారు.

విజయ్

విజయ్

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌తో ఇటీవల నరేంద్ర మోడీ సమావేశమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కలవడానికి ముందు మోడీని తమ హీరో కలుస్తారంటూ విజయ్ అభిమానులు ట్వీట్ చేశారు.

విజయ్

విజయ్

అయితే, విజయ్ భేటీకి రాజకీయ ప్రాధాన్యం లేదని వారన్నారు. మోడీతో భేటీకి విజయ్ ఎదురు చూస్తున్నట్లు కూడా అందులో రాశారు. నరేంద్ర మోడీ కోయంబత్తూర్‌లో బుధవారం ప్రచార సభలో పాల్గొన్నారు.

విజయ్

విజయ్

మురుగదాసన్ దర్శకత్వంలోని నిర్మితమవుతున్న కత్తి సినిమాలో విజయ్ ప్రస్తుతం నటిస్తున్నారు. కోయంబత్తూర్ పరిసర ప్రాంతాల్లోనే ఆ సినిమా షూటింగ్ జరుగుతోంది. షూటింగ్‌కు విరామం ఇచ్చి విజయ్ మోడీని కలిశారు.

విజయ్

విజయ్

ప్రముఖ తమిళ హీరో విజయ్ భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని కలవడంపై తమిళనాడ ఆసక్తికరమైన చర్చ సాగుతోంది.

విజయ్

విజయ్

తన గత సినిమాల విడుదల విషయంలో హీరో విజయ్ ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. కొన్ని రాజకీయ పార్టీల వ్యవహారమే ఇందుకు కారణమని ఆయన భావిస్తున్నారు.

విజయ్

విజయ్

తనపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్న సదరు రాజకీయ పార్టీలకు చెక్ పెట్టేందుకే విజయ్ భారతీయ జనతా పార్టీకి తన మద్దతు ప్రకటించినట్లు భావిస్తున్నారు.

విజయ్

విజయ్

ప్రముఖ తమిళ హీరో విజయ్ భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని కలవడంపై తమిళనాడ ఆసక్తికరమైన చర్చ సాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+