తొమ్మిదేళ్ళ తరువాత ముంబై చేరిన మోషే..

Recommended Video

    తొమ్మిదేళ్ళ తరువాత ముంబై చేరిన మోషే..!

    నెతన్యాహు భారత్‌ పర్యటన సందర్భంగా అతనితో పాటు ముంబై పేలుళ్ల నుంచి సురక్షితంగా బయటపడిన 11ఏళ్ల బాలుడు మోషే కూడా భారత్‌ వచ్చాడు. ఈ రోజు మోషే ముంబై లోని తాజ్ మహల్ హోటల్ కు వచ్చారు. తొమ్మిది సంవత్సరాల క్రితం పాకిస్తాన్ టెర్రరిస్ట్ ల దాడిలో మోషే తల్లి తండ్రులను కోల్పోయాడు. ఆ తరువాత అతని గ్రాండ్ పేరెంట్స్ మోషే సంరక్షనార్డం వాళ్ళతో పాటు ఇస్రాయిల్ తీసుకుని వెళ్ళిపోయారు. అప్పటికి మోషే కు 2 సంవత్సరాలు. ఆ సంఘటన తరువాత ఇప్పుడు 9 సంవత్సరాలకు మల్లి మోషే నెతన్యాహు తో కలిసి భారత్ వచ్చాడు. ఈ రోజు మోషే ముంబై లో తాజ్ మహల్ హోటల్ కి చేరుకున్నాడు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+