కేంద్ర గణాంకాల శాఖలో కన్సల్టెంట్లు, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ ఉద్యోగాలు
మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ మరియు ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా సీనియర్ కన్సల్టెంట్, జూనియర్ కన్సల్టెంట్ మరియు ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 29 ఫిబ్రవరి 2020
సంస్థ పేరు: మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ మరియు ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్
పోస్టు పేరు: సీనియర్ కన్సల్టెంట్, జూనియర్ కన్సల్టెంట్, మరియు ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్
పోస్టుల సంఖ్య: 48
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 29 ఫిబ్రవరి 2020

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ/ మాస్టర్ డిగ్రీ
వయస్సు:
సీనియర్ కన్సల్టెంట్: 51 నుంచి 65 ఏళ్లు
జూనియర్ కన్సల్టెంట్ : 45 నుంచి 65 ఏళ్లు
ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్: 40 ఏళ్ల నుంచి 65 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: అభ్యర్థుల ఎంపిక షార్ట్‌లిస్టింగ్ మరియు ఇంటర్వ్యూ ద్వారా
ముఖ్యతేదీలు:
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 29 ఫిబ్రవరి 2020












Click it and Unblock the Notifications