మధ్యప్రదేశ్ హైకోర్టులో ఉద్యోగాలు: లా క్లర్క్ పోస్టులకు అప్లయ్ చేయండి

మధ్య ప్రదేశ్ హైకోర్టు పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా లా క్లర్క్ కమ్ రీసెర్చ్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 22 నవంబర్ 2019.

సంస్థ పేరు: మధ్య ప్రదేశ్ హైకోర్టు
పోస్టు పేరు: లా క్లర్క్, రీసెర్చ్ అసిస్టెంట్
పోస్టుల సంఖ్య: 30
జాబ్ లొకేషన్: మధ్యప్రదేశ్
దరఖాస్తుకు చివరి తేదీ: నవంబర్ 22, 2019

MP High Court Recruitment 2019:Apply for Law clerk posts

విద్యార్హతలు: న్యాయశాస్త్రం (లా)లో డిగ్రీ

వయస్సు: 30 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: అధికారిక నోటిఫికేషన్ చూడగలరు

అప్లికేషన్ ఫీజు:
అభ్యర్థులందరూ రూ.800/- చెల్లించాల్సి ఉంటుంది

ముఖ్యతేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 15 నవంబర్ 2019

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 22 నవంబర్ 2019

మరిన్ని వివరాలకు :
లింక్: https://mphc.gov.in/

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+