చిక్కుల్లో ధోని: 'ఐదేళ్లుగా పన్ను చెల్లించడం లేదు'
రాంచీ: టీమిండియా వన్డే, టీ20 కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మరోసారి చిక్కుల్లో పడ్డారు. ధోని తన హమ్మర్ కారుకు గత ఐదేళ్లుగా పన్ను చెల్లిచండం లేదని రాంచీ డీటీఓ తెలిపారు. దీంతో జరిమానాతో సహా ఒకేసారి దోని పన్ను చెల్లించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు.
కాగా మహేంద్ర సింగ్ ధోని కొనుగోలు చేసిన హమ్మర్కు సంబంధించిన వివరాలు ఇప్పటి వరకు తమ వద్ద నమోదు కాలేదని ఆయన తెలిపారు. ధోని హమ్మర్ కారు పేరును టైపిస్ట్ రవాణా శాఖలో వెబ్సైట్లో పొరపాటున స్కార్పియో వాహనంగా నమోదు చేశాడని ఆయన పేర్కొన్నారు.

హమ్మర్ వాహనం అంతర్జాతీయ బ్రాండ్ అని టైపిస్ట్‌కు తెలియకపోవడంతో అతడు పొరపాటు పడినట్లు వివరించారు. టైపిస్ట్ పొరపాటు వల్లనే ధోని హమ్మర్ వాహనం వివరాలు తమ వద్దని లేవని ఆయన చెప్పారు. కేవలం రెండు సంవత్సరాలకు మాత్రమే ధోని పన్ను చెల్లించిన్నట్టు ఆయన చెప్పారు.
MS Dhoni has not paid tax for his 'Hummer' vehicle for last 5 years,so he will have to pay one time tax along with penalty: DTO Ranchi
— ANI (@ANI_news) 17 March 2016
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications