మెటల్ స్క్రాప్ ట్రేడ్ కార్పోరేషన్ లిమిటెడ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
మెటల్ స్క్రాప్ ట్రేడ్ కార్పోరేషన్ లిమిటెడ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ కంప్యూటర్ అసిస్టెంట్, డ్రైవర్‌తో పాలు పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు 21 అక్టోబర్‌లోగా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది.
సంస్థ పేరు : మెటల్ స్క్రాప్ ట్రేడ్ కార్పోరేషన్ లిమిటెడ్
మొత్తం పోస్టుల సంఖ్య : 21
పోస్టు పేరు : జూనియర్ కంప్యూటర్ అసిస్టెంట్,డ్రైవర్
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరితేదీ : అక్టోబర్ 21,2018

విద్యార్హతలు:
జూనియర్ కంప్యూటర్ అసిస్టెంట్: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీతో పాటు 6నెలల పాటు కంప్యూటర్ అప్లికేషన్‌లో డిప్లొమా
డ్రైవర్: 10వ తరగతి పూర్తయి ఉండాలి
వయస్సు : అక్టోబర్ 21,2018 నాటికి 18 నుంచి 28 ఏళ్లు
వేతనం:
జూనియర్ కంప్యూటర్ అసిస్టెంట్ : నెలకు రూ. 17500- 30070
డ్రైవర్: నెలకు రూ. 17100-25540/-
అప్లికేషన్ ఫీజు
జనరల్ /ఓబీసీ అభ్యర్థులకు: రూ.250/-
ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/అభ్యర్థులకు : ఫీజు నుంచి మినహాయింపు
ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్
ముఖ్య తేదీలు
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 29 సెప్టెంబర్ 2018
దరఖాస్తులకు చివరితేదీ : 21 అక్టోబర్ 2018
పరీక్ష తేదీ : 11 నంబర్ 2018
Link : https://goo.gl/t5vLMC












Click it and Unblock the Notifications