అరుదైన ఫొటోషూట్: అంబానీ తనయ మోడలింగ్
ముంబై: సంపన్నుల్లో ఒక్కరైన ముకేష్ అంబానీ కూతురు ఇషా అంబానీ ఫొటోషూట్ ముంబై నగరంలో టాక్ ఆఫ్ ద టౌన్‌గా మారింది. ముంబైలోని ఆంటీలియా భవనంలో ఆ అరుదైన ఫొటో షూట్ జరిగింది. వందల కోట్లు వెచ్చించిన బిల్డింగ్‌లో కలర్‌ఫుల్ లైటింగ్ మధ్య ఆ ఫొటోషూట్ జరుగుతుంది.
ప్రఖ్యాత ఫ్యాషన్ డిజైనర్లు, మేకప్ ఆర్టిస్టుల నడుమ వేల కోట్లకు అధిపతి అయిన ముఖేష్ అంబానీ కూతురు ఇషా అంబానీ మోడలింగ్ చేస్తూ ఆ షూట్‌లో ఫోజులిస్తున్నది. అత్యంత ధనికుడైన అంబానీ కూతురికి ఫ్యాషన్ ప్రపంచమంటే ఇష్టమని సమాచారం.

అందుకే ఇషా ఇంట్రెస్ట్‌తో అదే ఫీల్డ్‌లో రాణించాలనుకుంటోంది. అందుకే అప్పుడప్పుడు ఫ్యాషన్ షోలలో తళుక్కున మెరుస్తోంది. సైకాలజీలో గ్రాడ్యుయేట్ పొందినా ఫ్యాషన్ సైట్‌ను నడుపుతోంది. రిలయన్స్‌కు చెందిన ఫ్యాషన్ బిజినెస్ వ్యవహారాలను చూసుకుంటోంది.
చిన్న వయసులోనే ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకటించిన ధనిక వారసుల జాబితాలో చోటు సంపాదించింది. కాలేజీ స్టూడెంట్ కౌన్సిల్‌కు అధ్యక్షురాలిగా ఎన్నికై లీడర్‌షిప్ చేసిన అనుభవం కూడా సంపాదించింది. ఆ ఫొటోషూట్‌కు సంబంధించిన ఫొటోలు మాత్రం ఇంకా బయటికి రాలేదు.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications