ప్రేమ పెళ్లికి సిద్దమైన అంబానీ కూతురు
ముంబై : రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ గారాల పట్టి ఇషా అంబానీ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుంది. పెళ్లికుమారుడు ఎవరనే విషయం తెలియరానప్పటికీ.. ప్రస్తుతం అతనితో ఇషా ప్రేమలో ఉన్నట్లు సమాచారం.
చాలాకాలంగా అతనితో ప్రేమలో ఉన్న ఇషా.. తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లికి సిద్దమైనట్లు తెలుస్తోంది. కుమార్తె ఇష్టానుసారం ఆమె ఇష్టపడ్డ వ్యక్తితో పెళ్లి చేయడానికి ముఖేశ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడంతో.. ఇక రేపో మాపో ముఖేశ్ ఇంట పెళ్లి భాజాలు మోగనున్నాయి.

దేశంలోనే సంపన్నుడైన ముఖేశ్.. తన కూతురి పెళ్లిని ఎంత గ్రాండ్ గా ప్లాన్ చేస్తారో అన్నదానిపై సర్వత్రా ఆసక్తిగా నెలకొంది. నిన్నటిదాకా గాలి జనార్ధన్ రెడ్డి కూతురి వివాహా ఏర్పాట్లు చూసి.. ఆశ్చర్యం వ్యక్తం చేసిన జనాలంతా ఇప్పుడిక ఇషా అంబానీ పెళ్లి ఏర్పాట్ల గురించి మాట్లాడుకోవాలేమో! బహుశా.. వచ్చే నవంబర్ లో ఇషా పెళ్లి జరగవచ్చునన్న వార్తలు వెలువడుతున్నాయి.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications