వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యాంకర్ డెత్ మిస్టరీ: రేప్ జరగలేదు, హత్య కావచ్చు

By Pratap
|
Google Oneindia TeluguNews

ముంబై: ముంబైకి చెందిన 24 ఏళ్ల యాంకర్ అర్పిత తివారీ మృతి మిస్టరీగానే మారింది. పోస్టుమార్టం నివేదికతో మరిన్ని అనుమానాలు కలుగుతున్నాయి. ఆమె శరీరంపై పలు గాయాలున్నాయని, ఆ గాయాల కారణంగానే ఆమె మరణించిందని పోస్టుమార్టం నివేదికను బట్టి అర్థమవుతోంది.

అర్పిత తివారీపై అత్యాచారం జరిగిన దాఖలాలు మాత్రం లేవు. ఆమె ఊపిరాడక గానీ, గొంతు నులమడం వల్ల గానీ చనిపోలేదని పోస్టుమార్టం నివేదికను బట్టి తెలుస్తోంది. దానివల్ల ఆమె హత్యకు గురై ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఆమె మృతికి కారణాలను తెలుసుకోవడానికి పోలీసులు సీన్‌ను కూడా రిక్రియేట్ చేశారు. ముంబైలోని మాల్వాని ప్రాంతంలోని భవనంలో ఆమె మరణించింది. తన బాయ్‌ఫ్రెండ్ పంకజ్ జాదవ్‌తో సంబంధాన్ని తెంచుకోవాలని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోవాలని అనుకుందని సమాచారం.

Mumbai anchor death mystery deepens, cops say murder not ruled out

ఆమె భవనం 15వ అంతస్థు నుంచి దూకడం వల్ల మరణించిందని తొలుత భావించారు. సంఘటన జరిగినప్పుడు పంకజ్ మిత్రులు ఇద్దరు ఫ్లాట్‌లో ఉన్నట్లు కూడా చెప్పారు. సోమవారం ఉదయం చూసే సరికి అర్పిత కనిపించలేదు. బాత్రూం తలుపు లోపలి నుంచి లాక్ చేసి ఉంది.

దాంతో వారు అర్పిత కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఫైర్ ఫైటర్స్ సహాయం కూడా తీసుకున్నారు. చివరకు ఆమె శవం భవనంలో కనిపించింది. సం

English summary
The mystery surrounding the death of a 24-year-old anchor, Arpita Tiwary, had deepened with her post-mortem report.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X