వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెళ్ళైన గంటకే బట్టబయలైన వరుడి బాగోతం, మొదటి భార్య మేసేజ్‌తో...

By Narsimha
|
Google Oneindia TeluguNews

ముంబై: పెళ్ళైన గంటకే వరుడి బాగోతం బట్టబయలైంది.వివాహం చేసుకొన్న విషయాన్ని దాచి పెట్టి రెండో వివాహం చేసుకొన్న సోహైల్‌ అనే యువకుడికి మొదటి భార్య తగిను బుద్ది చెప్పింది. తనను పెళ్ళి చేసుకొన్న ఫోటోను మొదటి భార్య రెండో భార్య తండ్రికి వాట్సాప్‌లో పంపడంతో కొత్త పెళ్ళికొడుకు బాగోతం బట్టబయలైంది.ఈ ఘటన ముంబైలో చోటు చేసుకొంది.

ముంబైకి చెందిన సోహైల్ అనే యువకుడు పెళ్ళి చేసుకొన్న విషయాన్ని దాచిపెట్టి రెండో వివాహం చేసుకొన్నాడు. అయితే ఈ వివాహం విషయమై ఎట్టకేలకు రెండో పెళ్ళి కూతురు తండ్రి తెలిసింది.

అయితే తొలిసారి తన ప్రియురాలిని వివాహం చేసుకొన్న సమయంలో ధరించిన డ్రెస్‌ను పోలీస డ్రెస్‌నే సోహైల్ ధరించాడు. దీంతో అయితే మొదటి భార్య ఈ ఫోటోను రెండో పెళ్ళి కూతురు తండ్రికి వాట్సాప్‌లో షేర్ చేసింది.

మొదటి పెళ్లిని దాచి పెట్టి

మొదటి పెళ్లిని దాచి పెట్టి

ముంబైలో సోహైల్ అనే యువకుడు ఆరు మాసాల క్రితం తాను ప్రేమించిన యువతిని వివాహం చేసుకొన్నాడు. అయితే ఈ విషయాన్ని దాచి పెట్టి రెండో వివాహన్ని వారం రోజుల క్రితం చేసుకొన్నాడు. పెళ్ళైన గంట సేపటికే సోహైల్ బండారం బట్టబయలైంది. సోహైల్ బండారాన్ని మొదటి భార్య బయట పెట్టింది.

ఒకే తరహ డ్రెస్

ఒకే తరహ డ్రెస్

తాను ప్రేమించిన యువతిని ఆరు మాసాల క్రితం సోహైల్ వివాహం చేసుకొన్నాడు. అయితే ఈ వివాహం సమయంలో మంచి డిజైన్ ఉన్న దుస్తులను ధరించాడు. ఈ డ్రెస్‌తో ఫోటోలకు ఫోజులు ఇచ్చాడు. ఈ ఫోటోలు మొదటి భార్య వద్ద భద్రంగా ఉన్నాయి. తనను కాదని రెండో వివాహం చేసుకొన్న సమయంలో ఈ ఫోటోలను ఆమె అస్త్రంగా ఉపయోగించుకొంది.

రెండో పెళ్ళికి సోహైల్

రెండో పెళ్ళికి సోహైల్

ప్రేమించిన యువతితో వివాహన్ని తల్లిదండ్రులు ఒప్పుకోరనే ఉద్దేశ్యంతో సోహైల్ రెండో వివాహనికి ఒప్పుకొన్నాడు. తల్లి దండ్రులు సూచించిన అమ్మాయితో వారం రోజుల క్రితం రెండో వివాహం చేసుకొన్నాడు. మొదటి సారి వివాహం చేసుకొన్న సమయంలో వేసుకొన్నడిజైన్ డ్రెస్‌నే సోహైల్ వేసుకొన్నాడు. ఈ డ్రెస్ ఆధారంగా రెండో వధువు తండ్రి గుర్తించారు.

పెళ్ళైన గంటకే బండారం బట్టయలు

పెళ్ళైన గంటకే బండారం బట్టయలు

పెళ్ళైన గంటకే సోహైల్ వ్యవహరం బట్టబయలైంది. సోహైల్ మామాకు పలువురు శుభాకాంక్షలు తెలుపుతూ వాట్సాప్‌లో సందేశాలు పంపారు. అయితే సోహైల్ మొదటి భార్య కూడ సోహైల్ తో తమ పెళ్ళి సందర్భంగా తీసుకొన్న ఫోటోను పంపింది. సోహైల్ మరో యువతి పక్కనే ఉన్న ఫోటో కంటపడడంతో అతను ఖంగుతిన్నాడు. ఈ విషయమై సోహైల్‌ను నిలదీశాడు తనకు ఇదివరకే వివాహమైందని ఒప్పుకొన్నాడు. సోహైల్ మోసం చేశారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

English summary
As the father of the bride, it was the happiest day of his life. He had just returned home after the bidai (bride's send-off) and was proudly checking the congratulatory messages and wedding photo on his phone. Then his blood ran cold when he saw a picture of the groom standing in the same sherwani, with a different bride by his side.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X