తల్లి ఫోన్ తో అమ్మాయిలకు అసభ్యకర మేసేజ్ లు

తప్పుడు మార్గంలో 20 మంది అమ్మాయిల ఫోన్ నెంబర్లు తెలుసుకొని వారికి అసభ్యకరమైన సందేశాలు, ఫోటోలు పంపిస్తున్న ఓ ప్రబుద్దుడిని ముంబై పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.

ముంబై: తప్పుడు మార్గంలో 20 మంది అమ్మాయిల ఫోన్ నెంబర్లు తెలుసుకొని వారికి అసభ్యకరమైన సందేశాలు, ఫోటోలు పంపిస్తున్న ఓ ప్రబుద్దుడిని ముంబై పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.

ఇలాంటి పనులను తాను కొన్ని నెలలుగా చేస్తున్నానని స్వయంగా అంగీకరించాడు ఆ ప్రబుద్దుడు. ముంబాయికి చెందిన రోహణ్ డీ సౌజా అనే యువకుడు ఈ పనికి పాల్పడ్డాడని ఎట్టకేలకు ముంబై పోలీసులు గుర్తించారు.

Mumbai man gets 20 women’s numbers from Facebook, sends them lewd messages

ఫేస్ బుక్ ఫ్రోఫైల్ కు ఫోన్ నెంబర్లు జమచేసి ఉన్నాయో చూసేవాడు. ఆ తర్వాత అతడి తల్లి ఫోన్ నుండి సందేశాలు పంపిస్తుండేవాడు. అసభ్యకరమైన , ఇబ్బందికరమైన ప్రశ్నలు అడిగేవాడు.

మీరు ఈ రోజు ఏ రకమైన దుస్తులు వేసుకొన్నారు? లాంటి ప్రశ్నలు వేసేవాడు. ఈ తరహా పనులను చాలాకాలం నుండి ఈ పనిని చేస్తున్నట్టు చెప్పారు.. ఎట్టకేలకు నిందితుడి నెంబర్ ద్వారా బాంద్రాలోని మౌంట్ మేరి వద్ద అతడిని అరెస్టు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+