దుబాయ్ బాబు మోజులో ముంబయి మోడల్ ,న్యూడ్ వీడియోలు తీసీ సోషల్ మీడియాలో పోస్ట్..!
సోషల్ మీడీయాలో పరిచమైన వ్యక్తి ఓ ముంబయి మోడల్ బ్లాక్ మెయిల్ చేశాడు. ప్రెమిస్తున్నానంటూ వీడియో చాట్ చేశాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పి న్యూడ్ వీడియోలను రికార్డ్ చేశాడు. అనంతరం వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో తీసివేయాలంటే నాలుగు లక్షల రుపాయాలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అసలు విషయంత తెలసుకున్న మోడల్ పోలీసులను ఆశ్రయించింది. ఇంట్లో తెలియనీయవద్దని పోలీసులను మోడల్ బ్రతిమాలుకుంటుంది.

దుబాయ్ బాబు మోజులో ముంబయి మోడల్
ఆమే ఒక మోడల్ అయినా ఓ దుబాయి వాసి చేతిలో మోసపోయింది. తన స్నేహితుడు ఇచ్చిన నంబర్ ద్వార్ సోషల్ మీడియాలో ఓ వ్యక్తితో ముంబయి మోడల్‌కు పరిచయం ఏర్పడింది. అయితే వారు ఇద్దరు కూడ ముంబయిలో కలుసుకున్నారు. తాను సౌదీ అరేబియాలో ఉంటానని చెప్పాడు. కుటుంబ సభ్యులను కలిసేందుకు ముంబయి వచ్చానని తెలిపాడు. ఈ నేపథ్యంలోనే గత సంవత్సర కాలంగా ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. అయితే దుబాయ్ వ్యక్తి మాడల్‌ను ప్రేమిస్తున్నానంటూ నమ్మించాడు. ఐ లవ్ యూ అంటూ మోడల్‌కు గాలం వేశాడు. దీంతో దుబాయి వ్యక్తికి మాటలకు మోస పోయిన మోడల్ తాను సైతం ప్రేమిస్తున్నానంటూ చెప్పింది. దీంతో పెళ్లి చేసుకునేందుకు అంగీకరించాడు.

న్యూడ్ వీడియోలు అడిగిన దుబాయ్ బాబు,
ఇంకేముందు యువతిని పూర్తిగా నమ్మించిన దుబాయ్ వ్యక్తి కొద్ది రోజుల ముందు వీడియో చాటీంగ్‌లో న్యూడ్‌గా ఉండమంటూ అడిగాడు. అయితే ముందుగా వ్యతిరేకించింది. తనను నమ్మడం లేదా అంటూ నమ్మబలికాడు. భవిష్యత్‌లో పెళ్లి చేసుకునేవాళ్లమే కదా అని బ్రతిమాలాడు. దీంతో ఆ మాటలకు లోంగిపోయిన మోడల్ భవిష్యత్‌లో భర్తే కాదా అంటూ న్యూడ్‌గా ఉంటూ చాట్ చేసింది. అనంతంర కొన్ని న్యూడ్ వీడియోలను కూడ పంపింది.

నాలుగు లక్షలు ఇస్తేనే వీడియో తొలగింపు డిమాండ్
అయితే అక్కడే దుబాయ్ బాబు అసలు సంగతిబయటపడింది. న్యూడ్ వీడియోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడు. అయితే ఆ విషయం కూడ మోడల్ తెలికుండా చేశాడు. చివరకు మోడల్ స్నేహితుడు ఒకరు వీడియోల గురించి చెప్పడంతో ఖంగుతిన్న మోడల్ దుబాయ్ బాబును నిలదీసింది. దీంతో అసలు రంగును బయటపెట్టాడు. రూ. 5 లక్షలు ఇస్తేనే వీడియోను డిలీట్ చేస్తానని తాపిగా చెప్పాడు. దీంతో మోడల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ట్విస్ట్ ఏంటంటే విషయాన్ని తమ ఇంట్లోవారికి తెలియనీయ వద్దని మోడల్ పోలీసులను బ్రతిమాలుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దుబాయ్ బాబు కోసం విచారణ జరుపుతున్నారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications