దారుణం: డెంటల్ కాలేజీ అమ్మాయిల అశ్లీల ఫోటోలను వెబ్ సైట్ పోస్ట్, వైరల్

Posted By:
Subscribe to Oneindia Telugu

ముంబై: డెంటల్ కళాశాల అమ్మాయిల అశ్లీల వీడియోలను వెబ్ సైట్ లో పెట్టిన ఓ యువకుడికి ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు.

నాందేడ్ నగరానికి చెందిన 26 ఏళ్ళ విజయ్ గులాబ్ సింగ్ అనే యువకుడు మెడికల్ కాలేజీలో నివాసం ఉంటున్నాడు. విజయ్ గత నెల 21వ, తేదిన డెంటల్ కాలేజీ అమ్మాయిల అశ్లీల వీడియోలను కామెంట్లతో సహా ఓ వెబ్ సైట్ లో పోస్ట్ చేశాడు.

Mumbai police arrested Vijay gulab singh rathod for posting girls nudephotos

ఈ అశ్లీల వీడియోలు వెబ్ సైట్ లో పెట్టిన కొద్ది గంటల్లోనే వైరల్ గా మారాయి.వీటిని చూసిన ఓ డెంటల్ డాక్టర్ ఒకరు నాగపద పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

నాగపద పోలీసులు ముంబయిలోని సైబర్ సెల్ విభాగం ద్వారా ఐపీ అడ్రస్ ను గుర్తించి నిందితుడిని అరెస్టు చేశారు.

ఈ వీడియోలను అప్ లోడ్ చేసిన విజయ్ డెంటల్ కాలేజీల్ చదివాడు.అయితే అర్ధాంతరంగా చదువును మానేశాడని పోలీసులు గుర్తించారు. కళాశాల అమ్మాయిల అశ్లీల వీడియోలు అసలువా, మార్పింగ్ చేసినవా అనే విషయమై సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Mumbai police arrested Vijay gulab singh rathod for posting nude photo's of dental college students. he posted nude photos of dental college students on a website. A dental college student complaint on this. police arrested vijay.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి