బ్రిటిష్ మహిళపై అసభ్యంగా ప్రవర్తించిన సేల్స్‌మన్

ముంబై: ఓ బ్రిటిష్ మహిళ పట్ల సేల్స్‌మన్ ఒకతను అసభ్యంగా ప్రవర్తించిన సంఘటన వెలుగు చూసింది. ముంబైలో సోమవారం రాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈటరీ నుంచి ఆహార పదర్థాలను ప్యాక్ చేయించుకుని వెళ్తుండగా బ్రిటిష్ మహిళ పట్ల అతను అసభ్యంగా ప్రవర్తించాడు.

తమ మిత్రులతో కలిసి 26 ఏళ్ల బాధితురాలు ఆటో రిక్షాలో కూర్చున్న సమయంలో గౌరవ్ గుప్తా అనే వ్యక్తి ఆమె లైంగికపరమైన అవయవాలపై చేతులు వేశాడని ఓషివారా పోలీసు స్టేషన్ సీనియర్ ఇన్‌స్పెక్టర్ నసీర్ పఠాన్ చెప్పారు.

 Mumbai: Salesman molests British woman, nabbed later

వెంటనే ఆమె కేకలు వేయడంతో మాల్ వద్ద ఉన్న కానిస్టేబుళ్లు అప్రమత్తమయ్యారు. దాంతో నిందితుడు పారిపోవడానికి ప్రయత్నించాడు. ఇద్దరు కానిస్టేబుళ్లు అతని వెంట పడి పట్టుకున్నారు. గుప్తాను పోలీసు స్టేషన్‌కు తీసుకుని వచ్చి అతనిపై కేసు పెట్టారు.

బాధితురాలు ఏడాది పాటుగా ముంబైలో ఉంటూ బాలీవుడ్ సినిమాల్లో ఎక్స్‌ట్రా వేషాలు వేస్తోంది. బహుళ జాతి బహుమతుల తయారీ సంస్థలో గుప్తా సేల్స్‌మన్‌గా పనిచేస్తున్నాడు. భార్యతో పాటు అతని మీరా రోడ్డులో నివసిస్తున్నాడు. మహిళ చేయిని అనుకోకుండా తాకానని గుప్తా చెబుతున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+