అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు: నాబార్డ్ రిక్రూట్‌మెంట్-2017

ఏదేని గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదేని విభాగంలో 50శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి(ఎస్సీ/ఎస్టీ/వికలాంగ అభ్యర్థులకు 45శాతం మార్కులు ఉండాలి).

జాబ్ ఫీల్డ్: బ్యాంక్ జాబ్స్
జాబ్ లొకేషన్: ఇండియా
చివరి తేదీ: జూలై10,2017

రూరల్ డెవలప్‌మెంట్ బ్యాంకింగ్ సర్వీస్‌లో(ఆర్డీబీఎస్) అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకై నేషనల్ బ్యాంక్ ఆఫ్ అగ్రికల్చర్&రూరల్ డెవలప్‌మెంట్(నాబార్డ్) నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు జూన్19,2017 నుంచి జులై10,2017లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

NABARD Recruitment 2017 Apply for 91 Assistant Manager Posts

నాబార్డులో ఖాళీలు
మొత్తం పోస్టులు: 91
పోస్టు పేరు: గ్రేడ్-ఏ, అసిస్టెంట్ మేనేజర్

వయోపరిమితి: జూన్01,2017నాటికి అభ్యర్థుల వయసు 21-30సంవత్సరాలు ఉండాలి. అభ్యర్థులు జూన్02,2017 కన్నా ముందు జూన్1,1996 తర్వాత జన్మించి ఉండరాదు. ఎస్సీ/ఎస్టీ/వికలాంగ అభ్యర్థులకు వయసు సడలింపు ఉంటుంది.
విద్యార్హత: ఏదేని గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదేని విభాగంలో 50శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి(ఎస్సీ/ఎస్టీ/వికలాంగ అభ్యర్థులకు 45శాతం మార్కులు ఉండాలి). పోస్టు గ్రాడ్యుయేట్ అభ్యర్థులకు కూడా ఇవే నిబందనలు వర్తిస్తాయి.

ఎంపిక విధానం: ప్రిలిమ్స్, మెయిన్స్,&ఇంటర్వ్యూ పద్దతిలో అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు: https://goo.gl/uRjv3h

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+