నాబార్డులో ఉద్యోగాలు: డెవలప్‌మెంట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ
నాబార్డులో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా డెవలప్‌మెంట్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తిచేసేందుకు చివరితేదీ 10 అక్టోబర్ 2019.
సంస్థ పేరు: నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్
పోస్టు పేరు: డెవలప్‌మెంట్ అసిస్టెంట్
పోస్టుల సంఖ్య: 91
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 2 అక్టోబర్ 2019
విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ
వయస్సు: 18 నుంచి 35 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: ప్రిలిమనరీ పరీక్ష, మెయిన్స్ పరీక్ష
అప్లికేషన్ ఫీజు:
ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు: రూ.500/-
ఇతరులు: రూ.450/-
ముఖ్యతేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 14 సెప్టెంబర్ 2019
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 2 అక్టోబర్ 2019












Click it and Unblock the Notifications