నాబార్డులో ఉద్యోగాలు: అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
Recommended Video
నాబార్డులో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 150 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 3 ఫిబ్రవరి 2020.
సంస్థ పేరు: నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్
పోస్టు పేరు: అసిస్టెంట్ మేనేజర్
పోస్టుల సంఖ్య: 150
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 3 ఫిబ్రవరి 2020
విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా, మాస్టర్ డిగ్రీ

వయస్సు: 21 ఏళ్ల నుంచి 30 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: ప్రిలిమ్స్ పరీక్ష, మెయిన్స్ పరీక్ష, ఇంటర్వ్యూ
అప్లికేషన్ ఫీజు:
ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: రూ.150/-
ఇతరులకు: రూ. 800/-
ముఖ్యతేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 15-01-2020
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 03-02-2020












Click it and Unblock the Notifications