నాబార్డు రిక్రూట్‌మెంట్ 2020:ఆఫీస్ అటెండెంట్ పోస్టులకు అప్లయ్ చేయండి
నేషనల్ బ్యాంక్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ నాబార్డులో
పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా అటెండెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 12 జనవరి 2020.
సంస్థ పేరు: నేషనల్ బ్యాంక్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్
పోస్టు పేరు: ఆఫీస్ అటెండెంట్
పోస్టుల సంఖ్య: 73
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 12 జనవరి 2020

విద్యార్హతలు: 10వ తరగతిలో ఉత్తీర్ణత
వయస్సు: 18 నుంచి 30 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ
ముఖ్యతేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 25-12-2019
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 12-01-2020
మరిన్ని వివరాలకు :
లింక్: http://bit.ly/2Mo1VgY












Click it and Unblock the Notifications