నైనిటాల్ బ్యాంకులో 100 క్లర్కు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
నైనిటాల్ బ్యాంకులో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 100 క్లర్కు పోస్టులను భర్తీ చేయనుంది .అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ 14 జూలై 2019.
సంస్థ పేరు: నైనిటాల్ బ్యాంకు
మొత్తం పోస్టుల సంఖ్య :100
పోస్టు పేరు: క్లర్కు
జాబ్ లొకేషన్ : దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరి తేదీ : 14 జూలై 2019

విద్యార్హతలు : ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి 55శాతం ఉత్తీర్ణతతో డిగ్రీ, లేదా పోస్టు గ్రాడ్యుయేషన్
వయస్సు: 21 నుంచి 27 ఏళ్లు
ఎంపిక: రాతపరీక్ష మరియు ఇంటర్వ్యూ
అప్లికేషన్ ఫీజు: రూ.1000
ముఖ్యతేదీలు:
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: 29 జూన్ 2019
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 14 జూలై 2019












Click it and Unblock the Notifications