నైనిటాల్ బ్యాంకులో 130 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
నైనిటాల్ బ్యాంకులో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 130 ప్రొబేషనరీ ఆఫీసరన్స్ క్రెడిట్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది .అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ 14 జూలై 2019.
సంస్థ పేరు: నైనిటాల్ బ్యాంకు
మొత్తం పోస్టుల సంఖ్య : 130
పోస్టు పేరు: ప్రొబేషనరీ ఆఫీసర్, క్రెడిట్ ఆఫీసర్స్

జాబ్ లొకేషన్ : దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరి తేదీ : 14 జూలై 2019
విద్యార్హతలు : ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ, పీజీ, బీఈ, బీటెక్, సీఏ, ఎంసీఏ, ఐసీడబ్ల్యూఏ
వయస్సు:
ఆఫీసర్స్ గ్రేడ్ స్కేల్ -II: 25 నుంచి 35 ఏళ్లు
ఆఫీసర్స్ గ్రేడ్ స్కేల్- I : 21 నుంచి 28 ఏళ్లు
అప్లికేషన్ ఫీజు
ఆఫీసర్స్ గ్రేడ్ స్కేల్ -II: రూ.1500/-
ఆఫీసర్స్ గ్రేడ్ స్కేల్ -I : రూ.1000/-
ముఖ్యతేదీలు:
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: 29 జూన్ 2019
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 14 జూలై 2019
మరిన్ని వివరాలకు
Link : http://bit.ly/2KUdUUc












Click it and Unblock the Notifications