టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు: ఎన్ఏఎల్ రిక్రూట్‌మెంట్-2017

ఇంటర్వ్యూ/స్కిల్ టెస్టు ద్వారా టెక్నికల్ ఆఫీసర్, సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేశారు.

తమ సంస్థలోని టెక్నికల్ ఆఫీసర్, సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం నేషనల్ ఏరోస్పేఫ్ లేబరోటరీస్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు మార్చి 25, 2017లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

ప్రభుత్వ సంస్థ: నేషనల్ ఏరోస్పేస్ లేబరోటరీస్
పోస్టు పేరు: టెక్నికల్ ఆఫీసర్, సీనియర్ టెక్నికల్ ఆఫీసర్
మొత్తం పోస్టులు: 28

విద్యార్హత: ఎన్ఏఎల్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తుకునే అభ్యర్థులు బీఈ/బీటెక్ లేదా తత్సమాన ఏరోనాటికల్/ఏరోస్పేస్ ఇంజనీరింగ్ లో 55శాతం మార్కులు కలిగి ఉండాలి.
పే స్కేల్: రూ.9300-రూ.34800/ గ్రేడ్ పే-4600 ఒక నెలకు

NAL Recruitment 2017 Apply online for 28 Various Vacancies

వయసు పరిమితి: మార్చి 25, 2017 నాటికి 35సం. వయసు కలిగి ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ/స్కిల్ టెస్టు ద్వారా టెక్నికల్ ఆఫీసర్, సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేశారు.

దరఖాస్తు రుసుం: సీఎస్ఐఆర్, ఎన్ఏఎల్ డైరెక్టర్, బెంగుళూరు పేరు మీద రూ.100 డీడీ తీయాలి.
దరఖాస్తు గడువు ముగింపు తేదీ: మార్చి 25, 2017
మరిన్ని వివరాలకు: https://goo.gl/sIHQXj

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+