నాల్కోలో జూనియర్ మేనేజర్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

నేషనల్ అలూమినియం కంపెనీ లిమిటెడ్‌లో జూనియర్ మేనేజర్, మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 16 పోస్టులు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీకానున్నాయి. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా అక్టోబర్ 11లోపు దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది.

సంస్థ పేరు : నేషనల్ అలూమినియం కంపెనీ లిమిటెడ్‌
మొత్తం పోస్టుల సంఖ్య : 16
పోస్టు పేరు : జూనియర్ మేనేజర్, మేనేజర్
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దకఖాస్తులకు చివరితేదీ : 11 అక్టోబర్ 2018

NALCO recruitment 2018 apply for 16 Various Vacancies

విద్యార్హతలు: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి ఇంజనీరింగ్ డిగ్రీ

వయస్సు : 44 ఏళ్లు

వేతనం:

జూనియర్ మేనేజర్‌కు నెలకు రూ.60000-180000/-

మేనేజర్‌కు నెలకు రూ. 90000-240000/-

అప్లికేషన్ ఫీజు : లేదు

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ

ముఖ్య తేదీలు
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 21 సెప్టెంబర్ 2018
దరఖాస్తులకు చివరితేదీ : 11 అక్టోబర్ 2018
ఆన్‌లైన్‌లో పూర్తి చేసిన అప్లికేషన్లను సెల్ఫ్ అటెస్టెడ్ డాక్యుమెంట్లతో పాటు కింది అడ్రస్‌కు 17 అక్టోబర్ 2018లోగా పంపాల్సి ఉంటుంది

Recruitment Cell,
HRD Department,
National Aluminium Company Limited,
NALCO Bhawan,
P/1, Nayapalli,
Bhubaneswar- 751013
Odisha

Link : https://goo.gl/PSBscE

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+