పీసీ కోసం 'నమో' యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్ ఇదే..(పిక్చర్స్)
న్యూఢిల్లీ: ఎన్నికల సమయంలో నమో పేరు బాగా పాపులర్ అయిన విషయం తెలిసిందే. ఆయన పేరు మీద టీ స్టాళ్లు, ఫిష్ కేంద్రాలు ఎన్నో వెలిశాయి.
ప్రధానిమంత్రి నరేంద్ర మోడీ పేరుకు సంక్షిప్త నామమే 'నమో'. ఇప్పుడదే పేరుతో ఓ యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్‌ను కూడా రూపొందించారు.
ఈ నమో యాంటీవైరస్ సాఫ్టువేర్ ఉచితంగా లభిస్తుంది. ఈ సాఫ్ట్‌వేర్ సాయంతో మాల్వేర్, వైరస్‌లను సమర్థంగా ఎదుర్కోవచ్చని దేశీయ ఐటీ సంస్థ 'ఇన్నోవేజన్' తెలిపింది.

నమో యాంటీ వైరస్
రియల్ టైమ్ డిటెక్షన్, కస్టమ్ డిటెక్షన్, ఇంటెలిజెంట్ స్కానింగ్ వంటి ఫీచర్లను తమ సరికొత్త నమో యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్ అందిస్తుందని ఇన్నోవేజన్ సీఈవో అభిషేక్ గాగ్నేజా వివరించారు.

నమో యాంటీ వైరస్
ఇంటర్నెట్‌ను ఉపయోగించడంలో భారత్ మూడో స్థానంలో ఉందని, కేవలం 13 శాతం మంది మాత్రమే లైసెన్స్ వాలిడ్ యాంటీ వైరస్ ఉపయోగిస్తున్నారని, 30 శాతం మంది ట్రయల్ వర్షన్‌ను మళ్లీ ఇన్‌స్టాల్ చేసుకుంటున్నారని చెప్పారు. మిగతా 57 శాతం యాంటీ వైరస్‌ను ఉపయోగించక పోవడం లేదా ఇతర యాంటీ వైరస్‌లు ఉపయోగిస్తున్నారు.

నమో యాంటీ వైరస్
ఎన్నికల సమయంలో నమో పేరు బాగా పాపులర్ అయిన విషయం తెలిసిందే. ఆయన పేరు మీద టీ స్టాళ్లు, ఫిష్ కేంద్రాలు ఎన్నో వెలిశాయి.

నమో యాంటీ వైరస్
ప్రధానిమంత్రి నరేంద్ర మోడీ పేరుకు సంక్షిప్త నామమే 'నమో'. ఇప్పుడదే పేరుతో ఓ యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్‌ను కూడా రూపొందించారు.

నమో యాంటీ వైరస్
ఈ నమో యాంటీవైరస్ సాఫ్టువేర్ ఉచితంగా లభిస్తుంది. ఈ సాఫ్ట్‌వేర్ సాయంతో మాల్వేర్, వైరస్‌లను సమర్థంగా ఎదుర్కోవచ్చని దేశీయ ఐటీ సంస్థ 'ఇన్నోవేజన్' తెలిపింది.
-
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు












Click it and Unblock the Notifications