8 మంది శిష్యురాళ్లతో లైంగిక సంబంధం: సాయి

తీవ్రంగా విచారించిన తర్వాత తనపై ఆరోపణలు చేసిన సూరత్‌కు చెందిన అక్కాచెల్లెళ్లతో ఒకామెతో తనకు లైంగిక సంబంధం ఉందని నారాయణ సాయి అంగీకరించినట్లు సూరత్ పోలీసు కమీషనర్ రాకేష్ ఆస్థానా మీడియాతో చెప్పారు. ఒక సేవికతో సంతానం కూడా కలిగినట్లు నారాయణ సాయి చెప్పినట్లు రాకేష్ అస్థానా చెప్పారు
సూరత్‌లోని ఆశ్రమంలో 2002 - 05 మధ్యకాలంలో తనపై నారాయణ సాయి అత్యాచారం చేశాడని ఓ అమ్మాయి ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ కేసులో నారాయణ సాయిని తమ కస్టడీలోకి తీసుకుని పోలీసులు విచారించారు.
40 ఏళ్ల నారాయణ సాయికి లైంగిక సామర్థ్య పరీక్షలు నిర్వహించారు. అతనికి లైంగిక సామర్థ్యం ఉన్నట్లు పరీక్షల్లో తేలింది. సాయిని పోలీసులు ఇటీవల హర్యానాలో డ్రైవర్ రమేష్ మల్హోత్రా, పిఎస్ఓ కౌశల్ ఠాకూర్ అలియాస్ హనుమాన్‌లతో పాటు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. దాదాపు 58 రోజుల పాటు అతను పోలీసుల కళ్లు గప్పి సంచరించాడు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications