బిఎండబ్ల్యూ 7 సిరీస్‌ను ఎంచుకున్న నరేంద్ర మోడీ
న్యూఢిల్లీ: భారత 15వ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన అధికారిక వాహనంగా బిఎండబ్ల్యూ 7 సిరీస్ వాహనాన్ని ఉపయోగించనున్నారట.
ప్రత్యేకంగా రూపొందించబడిన బిఎండబ్ల్యూ 7 సిరిస్‌ను కార్యాలయ వాహనంగా ఉపయోగించుకునేందుకు నరేంద్ర మోడీ ఎంచుకున్నారట. నరేంద్ర మోడీ తొలి రోజు ఇదే వాహనంలో ప్రధానమంత్రి కార్యాలయానికి వచ్చారు.

నరేంద్ర మోడీ
మహింద్రా కంపెనీకి చెందిన 'మేడ్ ఇన్ ఇండియా' స్కార్పియో వాహనం భారత పదిహేనవ ప్రధాని నరేంద్ర మోడీకి చాలా ఇష్టమైన వాహనం.

నరేంద్ర మోడీ
సార్వత్రిక ఎన్నికలకు ముందు నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా జోరుగా ప్రచారం నిర్వహించారు. తన ప్రచారంలో ఆయన దాదాపు తనకు ఇష్టమైన వాహనాన్నే ఉపయోగించారు.

నరేంద్ర మోడీ
నాలుగు రోజుల క్రితం నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రోజు తనకు ఇష్టమైన స్కార్పియో వాహనంలో రాష్ట్రపతి భవన్‌కు వచ్చారు.

నరేంద్ర మోడీ
భారత పదిహేనవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన అధికారిక వాహనంగా బిఎండబ్ల్యూ 7 సిరీస్ వాహనాన్ని ఉపయోగించనున్నారట.

నరేంద్ర మోడీ
ప్రత్యేకంగా రూపొందించబడిన బిఎండబ్ల్యూ 7 సిరిస్‌ను కార్యాలయ వాహనంగా ఉపయోగించుకునేందుకు నరేంద్ర మోడీ ఎంచుకున్నారట. నరేంద్ర మోడీ తొలి రోజు ఇదే వాహనంలో ప్రధానమంత్రి కార్యాలయానికి వచ్చారు.

Click it and Unblock the Notifications