వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జీవిత, మంచు లక్ష్మీ, వివిఎస్ లక్ష్మణ్ పరుగు (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రన్ ఫర్ యునిటీ (సమైక్యతా పరుగు) ఆదివారం ఉదయం ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా వెయ్యికి పైగా ప్రాంతాల్లో, మన రాష్ట్రంలో 175 ప్రాంతాల్లో ఉదయం ఎనిమిది గంటల నుండి పదకొండు గంటల మధ్య ఈ కార్యక్రమం జరిగింది.

భారతీయ జనతా ప్రధానమంత్రి అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ వదోదరలో సమైక్యతా పరుగును జెండా ఊపి ప్రారంభించారు. ముంబైలో సీనియర్ నేత వెంకయ్య నాయుడు, అహ్మదాబాదులో లాల్ కృష్ణ అద్వానీ, కోల్‌కతాలో స్మృతి ఇరానీ తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర రాజధాని హైదరాబాదులో జరిగిన సమైక్యతా పరుగులో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఇతర నేతలతో పాటు జీవిత, మంచు లక్ష్మి, వివిఎస్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. వందేమాతంర, భారత్ మాతాకి జై అంటూ సమైక్యతా పరుగులు పాల్గొన్న వారు నినాదాలు చేశారు.

సమైక్యతా పరుగు 1

సమైక్యతా పరుగు 1

రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని నెక్లెస్ రోడ్డులో జరిగిన రన్ ఫర్ యూనిటీ (సమైక్యతా పరుగు) లో పాల్గొన్న మహిళా మోర్చా నాయకులు.

సమైక్యతా పరుగు 2

సమైక్యతా పరుగు 2

రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని నెక్లెస్ రోడ్డులో జరిగిన రన్ ఫర్ యూనిటీ (సమైక్యతా పరుగు) లో పాల్గొన్న మాజీ క్రికెటర్ వివిఎశ్ లక్ష్మణ్.

సమైక్యతా పరుగు 3

సమైక్యతా పరుగు 3

రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని నెక్లెస్ రోడ్డులో జరిగిన రన్ ఫర్ యూనిటీ (సమైక్యతా పరుగు) లో పాల్గొన్న బిజెపి నేతలు, ఇతరుల దృశ్యం.

సమైక్యతా పరుగు 4

సమైక్యతా పరుగు 4

రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని నెక్లెస్ రోడ్డులో జరిగిన రన్ ఫర్ యూనిటీ (సమైక్యతా పరుగు) లో పాల్గొన్న యువత. ఈ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది.

సమైక్యతా పరుగు 5

సమైక్యతా పరుగు 5

రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని నెక్లెస్ రోడ్డులో జరిగిన రన్ ఫర్ యూనిటీ (సమైక్యతా పరుగు) లో పాల్గొన్న మంచు లక్ష్మీ ప్రసన్న. పక్కన ప్రకాశ్ జవదేకర్, బండారు దత్తాత్రేయ.

సమైక్యతా పరుగు 6

సమైక్యతా పరుగు 6

రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని నెక్లెస్ రోడ్డులో జరిగిన రన్ ఫర్ యూనిటీ (సమైక్యతా పరుగు) లో పాల్గొన్న నటి, నిర్మాత మంచు లక్ష్మీ ప్రసన్న.

సమైక్యతా పరుగు 7

సమైక్యతా పరుగు 7

రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని నెక్లెస్ రోడ్డులో జరిగిన రన్ ఫర్ యూనిటీ (సమైక్యతా పరుగు) కార్యక్రమంలో బిజెపి కార్యకర్తల ప్రదర్శన దృశ్యం.

సమైక్యతా పరుగు 8

సమైక్యతా పరుగు 8

రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని నెక్లెస్ రోడ్డులో జరిగిన రన్ ఫర్ యూనిటీ (సమైక్యతా పరుగు) లో పాల్గొన్న యువత. ఈ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది.

సమైక్యతా పరుగు 9

సమైక్యతా పరుగు 9

రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని నెక్లెస్ రోడ్డులో జరిగిన రన్ ఫర్ యూనిటీ (సమైక్యతా పరుగు) లో పాల్గొన్న వారు జాతీయ జెండాలను పట్టుకొని భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు.

సమైక్యతా పరుగు 10

సమైక్యతా పరుగు 10

రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని నెక్లెస్ రోడ్డులో జరిగిన రన్ ఫర్ యూనిటీ (సమైక్యతా పరుగు) కార్యక్రమంలో పాల్గొన్న మంచు లక్ష్మీ, జీవిత రాజశేఖర్.

సమైక్యతా పరుగు 11

సమైక్యతా పరుగు 11

రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని నెక్లెస్ రోడ్డులో జరిగిన రన్ ఫర్ యూనిటీ (సమైక్యతా పరుగు) కార్యక్రమంలో పాల్గొన్న మంచు లక్ష్మీ, జీవిత.

సమైక్యతా పరుగు 12

సమైక్యతా పరుగు 12

రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని నెక్లెస్ రోడ్డులో జరిగిన రన్ ఫర్ యూనిటీ (సమైక్యతా పరుగు) కార్యక్రమంలో పాల్గొన్న మంచు లక్ష్మీ, జీవిత. చిన్నారిని పట్టుకున్న దృశ్యం.

సమైక్యతా పరుగు 13

సమైక్యతా పరుగు 13

రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని నెక్లెస్ రోడ్డులో జరిగిన రన్ ఫర్ యూనిటీ (సమైక్యతా పరుగు) కార్యక్రమంలో మాట్లాడుతున్న మంచు లక్ష్మీ.

సమైక్యతా పరుగు 14

సమైక్యతా పరుగు 14

రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని నెక్లెస్ రోడ్డులో జరిగిన రన్ ఫర్ యూనిటీ (సమైక్యతా పరుగు) కార్యక్రమంలో మాట్లాడుతున్న వివిఎస్ లక్ష్మణ్.

సమైక్యతా పరుగు 15

సమైక్యతా పరుగు 15

రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని నెక్లెస్ రోడ్డులో జరిగిన రన్ ఫర్ యూనిటీ (సమైక్యతా పరుగు) కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తదితరులు.

సమైక్యతా పరుగు 16

సమైక్యతా పరుగు 16

రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని నెక్లెస్ రోడ్డులో జరిగిన రన్ ఫర్ యూనిటీ (సమైక్యతా పరుగు) కార్యక్రమంలో ప్రకాశ్ జవదేకర్ పక్కన జీవిత.

సమైక్యతా పరుగు 17

సమైక్యతా పరుగు 17

రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని నెక్లెస్ రోడ్డులో జరిగిన రన్ ఫర్ యూనిటీ (సమైక్యతా పరుగు) కార్యక్రమంలో.. ప్రాంతాలుగా విడిపోయినా అందరం కలిసుందామని ప్లకార్డు ప్రదర్శిస్తున్న దృశ్యం. తెలంగాణ బిల్లు పెట్టాలని, జై తెలంగాణ అని పలువురు ప్లకార్డులు ప్రదర్శించారు.

సమైక్యతా పరుగు 18

సమైక్యతా పరుగు 18

రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని నెక్లెస్ రోడ్డులో జరిగిన రన్ ఫర్ యూనిటీ (సమైక్యతా పరుగు) కార్యక్రమంలో.. ప్రాంతాలుగా విడిపోయినా అందరం కలిసుందామని ప్లకార్డు ప్రదర్శిస్తున్న దృశ్యం. తెలంగాణ బిల్లు పెట్టాలని, జై తెలంగాణ అని పలువురు ప్లకార్డులు ప్రదర్శించారు.

సమైక్యతా పరుగు 19

సమైక్యతా పరుగు 19

రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని నెక్లెస్ రోడ్డులో జరిగిన రన్ ఫర్ యూనిటీ (సమైక్యతా పరుగు) లో పాల్గొన్న యువత. ఈ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది.

సమైక్యతా పరుగు 20

సమైక్యతా పరుగు 20

రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని నెక్లెస్ రోడ్డులో జరిగిన రన్ ఫర్ యూనిటీ (సమైక్యతా పరుగు) లో పాల్గొన్న యువత. ఈ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. పాల్గొన్న చిన్నారి.

సమైక్యతా పరుగు 21

సమైక్యతా పరుగు 21

రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని నెక్లెస్ రోడ్డులో జరిగిన రన్ ఫర్ యూనిటీ (సమైక్యతా పరుగు) లో పాల్గొన్న యువత. ఈ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. పాల్గొన్న యువతులు.

సమైక్యతా పరుగు 22

సమైక్యతా పరుగు 22

హైదరాబాదులోని నెక్లెస్ రోడ్డులో జరిగిన రన్ ఫర్ యూనిటీ (సమైక్యతా పరుగు) కార్యక్రమంలో పాల్గొన్న వివిఎస్ లక్ష్మణ్, దత్తాత్రేయ, జవదేకర్, మంచు లక్ష్మీ, కిషన్ రెడ్డి, విద్యాసాగర రావు.

సమైక్యతా పరుగు 23

సమైక్యతా పరుగు 23

హైదరాబాదులోని నెక్లెస్ రోడ్డులో జరిగిన రన్ ఫర్ యూనిటీ (సమైక్యతా పరుగు) కార్యక్రమంలో పాల్గొన్న వివిఎస్ లక్ష్మణ్, దత్తాత్రేయ, జవదేకర్, మంచు లక్ష్మీ, జీవితా రాజశేఖర్, విద్యాసాగర రావు, కిషన్ రెడ్డి తదితరులు.

సమైక్యతా పరుగు 24

సమైక్యతా పరుగు 24

హైదరాబాదులోని నెక్లెస్ రోడ్డులో జరిగిన రన్ ఫర్ యూనిటీ (సమైక్యతా పరుగు) కార్యక్రమంలో పాల్గొన్న వివిఎస్ లక్ష్మణ్, దత్తాత్రేయ, జవదేకర్, మంచు లక్ష్మీ, జీవితా రాజశేఖర్, విద్యాసాగర రావు, కిషన్ రెడ్డి తదితరులు. నినాదాలు చేస్తున్న దృశ్యం.

సమైక్యతా పరుగు 25

సమైక్యతా పరుగు 25

హైదరాబాదులోని నెక్లెస్ రోడ్డులో రన్ ఫర్ యూనిటీ (సమైక్యతా పరుగు) కార్యక్రమం జరిగింది. వేదికపై వివిఎస్ లక్ష్మణ్, మంచు లక్ష్మీ ప్రసన్న, జీవితా రాజశేఖర్ తదితరులు.

English summary

 Gujarat Chief Minister and PM candidate of Bharatiya Janata Party (BJP) -- Narendra Modi flagged off Run of Unity in Vadodara, Gujarat on Sardar Vallabhbhai Patel's death anniversary on Sunday, Dec 15.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X