పెళ్లి: కన్యకాదని వెంటనే వదిలేశాడు

నాసిక్: పెళ్లి చేసుకున్న యువతి భార్యను వదిలించుకున్న సంఘటన మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో జరిగింది. సాంకేతిక పరంగా భారత్ ముందుకు వెలుతుంటే దేశంలో ఎక్కడో ఒక చోట ఇలాంటి అనాగరిక సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి.

తాజాగా జరిగిన ఈ సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. నాసిక్ జిల్లాలో యువతి, యువకుడికి మే 22వ తేదిన వివాహం జరిగింది. తరువాత ఆ యువకుడికి కుల పెద్దలు తెల్లటి దుప్పటి ఇచ్చి పడకగదిలోకి తీసుకు వెళ్లాలని చెప్పారు.

Nashik man ends marrige after wife fails virginity test

రెండు రోజుల తరువాత కుల పెద్దలు తెల్లదుప్పటి తీసుకుని పరిశీలించారు. దుప్పటి మీద రక్తపు మరకలు లేకపోవడంతో యువతి కన్య కాదని తేల్చి చెప్పారు. వెంటనే ఆమెకు విడాకులు ఇవ్వాలని సూచించారు.

రెండు రోజులు కాపురం చేసిన ఆ పెళ్లి కుమారుడు అయోమయంలో పడిపోయాడు. అయితే కుల పెద్దలు మాత్రం వెనక్కి తగ్గలేదు. వివాహ బంధం తెంచుకోవడానికి కుల పెద్దలు అనుమతి ఇచ్చారు. పోలీసు పరీక్షలకు సిద్దమయిన ఆ యువతి రన్నింగ్, లాంగ్ జంప్ చేస్తుందని స్థానిక సామాజిక కార్యకర్తలు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+