మంచి అవకాశం: ఎన్ఐబిఎంలో ఆన్‌లైన్ ఎంబీఏ కోర్సు..
విద్యార్థులు, వృత్తి నిపుణుల కోసం నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్‌మెంట్(ఎన్ఐబిఎం) ఆన్‌లైన్ ఎంబీఏ కోర్సులను ఆఫర్ చేస్తోంది.
విద్యార్థులు, వృత్తి నిపుణుల కోసం నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్‌మెంట్(ఎన్ఐబిఎం) ఆన్‌లైన్ ఎంబీఏ కోర్సులను ఆఫర్ చేస్తోంది. ఉన్నత విద్య కోసం అన్వేషించేవారికి.. సంవత్సరం కాల పరిమితితో సాగే ఈ కోర్సు ఉత్తమమైనదని నిపుణులు చెబుతున్నారు. కేవలం రూ.7500 తక్కువ ఫీజుకే కోర్సు ఆఫర్ చేస్తున్నారు.

విద్యార్హత:
గ్రాడ్యుయేషన్/డీబీఏ/డిప్లోమా లేదా తత్సమాన కోర్సులు
కాల పరిమితి:
సంవత్సరం(2 సెమిస్టర్స్)
సిలబస్:
సెమిస్టర్-I
1.ప్రిన్సిపుల్స్ &ప్రాక్టీసెస్ ఆఫ్ మేనేజ్‌మెంట్
2.హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్‌మెంట్
3.ఫైనాన్సిషియల్ మేనేజ్‌మెంట్
4.మార్కెటింగ్ మేనేజ్‌మెంట్
5.ఆర్గనైజేషనల్ బిహేవియర్
6.ప్రిన్సిపుల్స్ ఆఫ్ ఎకనమిక్స్
సెమిస్టర్-II
1.ఇంటర్నేషనల్ లా
2.స్ట్రాటజిక్ మేనేజ్‌మెంట్
3.బిజినెస్ ఇంగ్లీష్
4.మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్
5.ఎలక్టివ్ I పార్ట్ I
6. ఎలక్టివ్ I పార్ట్ II
మరిన్ని వివరాలకు: https://goo.gl/GpkgGV












Click it and Unblock the Notifications