నేషనల్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్‌లో స్టెనోగ్రాఫర్, క్లర్క్‌ ఉద్యోగాలు

నేషనల్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా పర్సనల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, యూడీసీ, ఎల్‌డీసీ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ 25 సెప్టెంబర్ 2019.

సంస్థ పేరు: నేషనల్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్‌
పోస్టు పేరు: పర్సనల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, యూడీసీ, ఎల్‌డీసీ
పోస్టుల సంఖ్య: 20
జాబ్ లొకేషన్: హైద్రాబాద్, తెలంగాణ
దరఖాస్తుకు చివరి తేదీ: 25 సెప్టెంబర్ 2019

విద్యార్హతలు: 12వ తరగతి ఉత్తీర్ణత, ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ

వయస్సు: 18 ఏళ్ల నుంచి 30 ఏళ్ల వరకు

National Institute of nutrition invites applications for various posts

ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష

అప్లికేషన్ ఫీజు:
ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు: ఫీజు మినహాయింపు
ఇతరులు: రూ.300/-

ముఖ్యతేదీలు:

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 25 సెప్టెంబర్ 2019

మరిన్ని వివరాలకు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+