ఘనంగా ముగిసిన ఎయిస్‌ఫోర్స్ పాసింగ్ అవుడ్ పరేడ్ (ఫోటోలు)

హైదరాబాద్: నగర శివారులోని దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో గ్రాడ్యుయేషన్ పరేడ్ శనివారం ఘనంగా జరిగింది. యుద్ధ, రవాణా, సేఫ్ గార్డ్, హెలికాప్టర్ల ఫైలెట్లతో పాటు పరిపాలన, వాతావరణ, ఏటీసీ, విద్యా విభాగాల్లోనూ మరికొందరు అధికారులు శిక్షణ పూర్తి చేసుకున్న సందర్భంగా పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించారు.

ఈ పాసింగ్ అవుట్ పరేడ్‌కు నేవీ ఛీప్ అడ్మిరల్ ఆర్‌కే ధావన్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. 158 మంది గౌరవ వందనం స్వీకరించారు. వీరిలో 87 మంది వేరు వేరు విభాగాలకు చెందిన ఫైలెట్లు ఉన్నారు. వీరిలో 29 మంది మహిళలు ఉండటం విశేషం.

వీరందరిని సర్వీస్‌లోకి తీసుకుంటున్నట్లుగా సూచికగా శిక్షణ బ్యాడ్జీలను నేవీ ఛీప్ తొలగించి వారికి అభినందనలు తెలిపారు. అంతకముందు వారితో ఎయిర్ ఫోర్స్ అకాడమీ కమాండెంట్ గురిందర్ పాల్ సింగ్ ప్రతిజ్ఞ చేయించారు.

ఈ పాసింగ్ అవుట్ పరేడ్‌లో సుఙోయ్ - 30 యుద్ధ విమానం చేసిన విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. మూడు చేతక్, మూడు పీసీ-7, మూడు కిరణ్ ఎయిర్ క్రాప్ట్‌లు చేసిన విన్యాసాలు చూపరులను ఆకట్టుకున్నాయి.

ఘనంగా ముగిసిన ఎయిస్‌ఫోర్స్ పాసింగ్ అవుడ్ పరేడ్

నగర శివారులోని దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో గ్రాడ్యుయేషన్ పరేడ్ శనివారం ఘనంగా జరిగింది.

ఘనంగా ముగిసిన ఎయిస్‌ఫోర్స్ పాసింగ్ అవుడ్ పరేడ్

ఘనంగా ముగిసిన ఎయిస్‌ఫోర్స్ పాసింగ్ అవుడ్ పరేడ్

యుద్ధ, రవాణా, సేఫ్ గార్డ్, హెలికాప్టర్ల ఫైలెట్లతో పాటు పరిపాలన, వాతావరణ, ఏటీసీ, విద్యా విభాగాల్లోనూ మరికొందరు అధికారులు శిక్షణ పూర్తి చేసుకున్న సందర్భంగా పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించారు.

 ఘనంగా ముగిసిన ఎయిస్‌ఫోర్స్ పాసింగ్ అవుడ్ పరేడ్

ఘనంగా ముగిసిన ఎయిస్‌ఫోర్స్ పాసింగ్ అవుడ్ పరేడ్

ఈ పాసింగ్ అవుట్ పరేడ్‌కు నేవీ ఛీప్ అడ్మిరల్ ఆర్‌కే ధావన్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. 158 మంది గౌరవ వందనం స్వీకరించారు.

ఘనంగా ముగిసిన ఎయిస్‌ఫోర్స్ పాసింగ్ అవుడ్ పరేడ్

ఘనంగా ముగిసిన ఎయిస్‌ఫోర్స్ పాసింగ్ అవుడ్ పరేడ్

వీరిలో 87 మంది వేరు వేరు విభాగాలకు చెందిన ఫైలెట్లు ఉన్నారు. వీరిలో 29 మంది మహిళలు ఉండటం విశేషం.

ఘనంగా ముగిసిన ఎయిస్‌ఫోర్స్ పాసింగ్ అవుడ్ పరేడ్

ఘనంగా ముగిసిన ఎయిస్‌ఫోర్స్ పాసింగ్ అవుడ్ పరేడ్

వీరందరిని సర్వీస్‌లోకి తీసుకుంటున్నట్లుగా సూచికగా శిక్షణ బ్యాడ్జీలను నేవీ ఛీప్ తొలగించి వారికి అభినందనలు తెలిపారు.

ఘనంగా ముగిసిన ఎయిస్‌ఫోర్స్ పాసింగ్ అవుడ్ పరేడ్

ఘనంగా ముగిసిన ఎయిస్‌ఫోర్స్ పాసింగ్ అవుడ్ పరేడ్

అంతకముందు వారితో ఎయిర్ ఫోర్స్ అకాడమీ కమాండెంట్ గురిందర్ పాల్ సింగ్ ప్రతిజ్ఞ చేయించారు.

ఘనంగా ముగిసిన ఎయిస్‌ఫోర్స్ పాసింగ్ అవుడ్ పరేడ్

ఘనంగా ముగిసిన ఎయిస్‌ఫోర్స్ పాసింగ్ అవుడ్ పరేడ్

ఈ పాసింగ్ అవుట్ పరేడ్‌లో సుఙోయ్ - 30 యుద్ధ విమానం చేసిన విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. మూడు చేతక్, మూడు పీసీ-7, మూడు కిరణ్ ఎయిర్ క్రాప్ట్‌లు చేసిన విన్యాసాలు చూపరులను ఆకట్టుకున్నాయి.

ఘనంగా ముగిసిన ఎయిస్‌ఫోర్స్ పాసింగ్ అవుడ్ పరేడ్

ఘనంగా ముగిసిన ఎయిస్‌ఫోర్స్ పాసింగ్ అవుడ్ పరేడ్

ఈ పాసింగ్ అవుట్ పరేడ్‌లో సుఙోయ్ - 30 యుద్ధ విమానం చేసిన విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. మూడు చేతక్, మూడు పీసీ-7, మూడు కిరణ్ ఎయిర్ క్రాప్ట్‌లు చేసిన విన్యాసాలు చూపరులను ఆకట్టుకున్నాయి.

ఘనంగా ముగిసిన ఎయిస్‌ఫోర్స్ పాసింగ్ అవుడ్ పరేడ్

ఘనంగా ముగిసిన ఎయిస్‌ఫోర్స్ పాసింగ్ అవుడ్ పరేడ్

ఈ పాసింగ్ అవుట్ పరేడ్‌లో సుఙోయ్ - 30 యుద్ధ విమానం చేసిన విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. మూడు చేతక్, మూడు పీసీ-7, మూడు కిరణ్ ఎయిర్ క్రాప్ట్‌లు చేసిన విన్యాసాలు చూపరులను ఆకట్టుకున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+