నేవల్ డాక్ యార్డ్‌లో ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
నేవల్ డాక్‌యార్డులో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 264 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు 5 డిసెంబర్ 2018లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది.
సంస్థ పేరు : నేవల్ డాక్ యార్డు విశాఖపట్నం
మొత్తం పోస్టుల సంఖ్య : 264
పోస్టు పేరు: ట్రేడ్ అప్రెంటిస్
జాబ్ లొకేషన్: విశాఖపట్నం
దరఖాస్తులకు చివరితేదీ : 5 డిసెంబర్ 2018
విద్యార్హతలు: 10వ తరగతి పాసై ఐటీఐ పూర్తి చేసి ఉండాలి
వయస్సు : కనీస వయస్సు 13 ఏళ్లు గరిష్ట వయస్సు 25 ఏళ్లు
ఎంపిక విధానం: రాత పరీక్ష ఇంటర్వ్యూ ద్వారా

ముఖ్య తేదీలు
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 09 నవంబర్ 2018
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేదీ : 3 డిసెంబర్ 2018
పూర్తి చేసిన దరఖాస్తులను సంబంధిత డాక్యుమెంట్లతో ఈ కింది అడ్రస్‌కు పంపాలి
ఆఫీసర్ ఇంఛార్జ్ (ఫర్ అప్రెంటిషిప్)
నేవల్ డాక్‌యార్డ్ అప్రెంటిస్ స్కూలు
వియం నేవల్ బేస్ (ఎస్.ఓ) పోస్ట్
విశాఖపట్నం 530014
ఆంధ్రప్రదేశ్












Click it and Unblock the Notifications