ఎన్‌బీసీసీలో 145 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, ఇలా దరఖాస్తు..

ఎన్‌బీసీసీలో 145 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎన్‌బీసీసీ అధికారిక వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్ విడుదల చేసింది. 145 ఖాళీల్లో 26 జూనియర్ ఇంజినీర్, 3 ఆఫీస్ అసిస్టెంట్ సహా పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. 24 ఫిబ్రవరి 2018 నుంచి 25 మార్చి 2018 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

సంస్థ పేరు: నేషనల్ బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ కార్పోరేషన్ లిమిటెడ్ (ఎన్‌బీసీసీ)
ఉద్యోగం పేరు: జూనియర్ ఇంజినీర్, ఆఫీస్ అసిస్టెంట్
ఖాళీలు: 145
ఉద్యోగం చేయాల్సిన ప్రాంతం: ఆల్ ఇండియా
చివరి తేదీ: 25 మార్చి 2018

వేతన వివరాలు:
జూనియర్ ఇంజినీర్ - రూ.9760/-
ఆఫీస్ అసిస్టెంట్: రూ.7300/-

విద్యార్హతలు: జూనియర్ ఇంజినీర్ కోసం సంబంధిత ఇంజినీరింగ్‌లో ఫుల్ టైమ్ డిప్లోమా. ఆఫీస్ అసిస్టెంట్ కోసం ఏదేని గ్రాడ్యుయేషన్.

వయో పరిమితి: జూనియర్ అసిస్టెంట్‌కు 28 ఏళ్లు.
ఆఫీస్ అసిస్టెంట్‌కు 22 ఏళ్లు.

ముఖ్యమైన తేదీలు:
రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ - 24.02.2018
రిజిస్ట్రేషన్ చివరి తేదీ- 25.03.2018

మరిన్ని వివరాలకు.. https://goo.gl/2qaHcH

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+