NCERTలో క్లర్కు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా లోవర్ డివిజన్ క్లర్కు పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 10 జూలై 2019.
సంస్థ పేరు : నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్
మొత్తం పోస్టుల సంఖ్య : 17
పోస్టు పేరు : లోవర్ డివిజన్ క్లర్కు
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరితేదీ : 10 జూలై 2019
విద్యార్హతలు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 12వ తరగతి ఉత్తీర్ణత

వయస్సు : 18 నుంచి 27 ఏళ్లు
అప్లికేషన్ ఫీజు మినహాయింపు
ఎంపిక విధానం: రాతపరీక్ష మరియు స్కిల్ టెస్టు
ముఖ్య తేదీలు
దరఖాస్తుల స్వీకరణ చివరి తేదీ: 10 జూలై 2019












Click it and Unblock the Notifications