NCERTలో ఉద్యోగాలు: స్టోర్ కీపర్‌తో సహా పలు ఉద్యోగాలకు అప్లయ్ చేసుకోండి
నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా ఎడిటర్, స్టోర్ కీపర్ గ్రేడ్ వన్, అసిస్టెంట్ స్టోర్ ఆఫీసర్, కాపీ హోల్డర్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ స్టోర్ ఆఫీసర్, పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 20 ఫిబ్రవరి 2020
సంస్థ పేరు: నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ & ట్రైనింగ్
పోస్టు పేరు: వివిధ రకాల పోస్టులు
పోస్టుల సంఖ్య: 13
జాబ్ లొకేషన్: ఢిల్లీ
దరఖాస్తుకు చివరి తేదీ: 20 ఫిబ్రవరి 2020

విద్యార్హతలు: 12వ తరగతి, ఐటీఐ, డిగ్రీ / డిప్లొమా, పోస్టు గ్రాడ్యుయేట్
వయస్సు: గరిష్ట వయస్సు 35 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష
అప్లికేషన్ ఫీజు:
ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: ఫీజు మినహాయింపు
ఇతరులకు: రూ.1000/-
వేతనం:
ఎడిటర్, బిజినెస్ మేనేజర్, అసిస్టెంట్ ప్రొడక్షన్ ఆఫీసర్, టెక్నికల్ ఆఫీసర్, ఆర్టిస్ట్ గ్రేడ్-1, ప్రొడక్షన్ అసిస్టెంట్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ స్టోర్ ఆఫీసర్, స్టోర్ కీపర్ గ్రేడ్ 1, కాపీ హోల్డర్ : రూ.15600 - 39100 + గ్రేడ్ పే 6600
ముఖ్యతేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 20 జనవరి 2020
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 20 ఫిబ్రవరి 2020
మరిన్ని వివరాలకు :
లింక్: http://ncert.nic.in/












Click it and Unblock the Notifications