నార్తర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్‌లో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌లో పలుపోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 2482 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ 10 జూలై 2019.
సంస్థ పేరు : నార్తర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్
మొత్తం పోస్టుల సంఖ్య : 2482
పోస్టు పేరు : అప్రెంటిస్
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరితేదీ : 10 జూలై 2019
విద్యార్హతలు: 8వతరగతి, 10వ తరగతి ఐటీఐ ఉత్తీర్ణత
వయస్సు : సెప్టెంబర్ 30 నాటికి 16 నుంచి 24 ఏళ్లు
అప్లికేషన్ ఫీజు లేదు

ఎంపిక విధానం: మెరిట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది
ముఖ్య తేదీలు
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 11 జూన్ 2019
దరఖాస్తులకు చివరితేదీ : 10 జూలై 2019












Click it and Unblock the Notifications