• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జాతీయ మహిళా కమిషన్‌లో ఉద్యోగాలు: వివిధ రకాల పోస్టులకు అప్లయ్ చేయండి

|

జాతీయ మహిళా కమిషన్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా డిప్యూటీ సెక్రటరీ, సీనిరయ్ రీసెర్చ్ ఆఫీసర్, అండర్ సెక్రటరీ, సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ లా ఆఫీసర్, ప్రైవేట్ సెక్రటరీ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 25 ఫిబ్రవరి 2020.

సంస్థ పేరు: జాతీయ మహిళా కమిషన్

పోస్టు పేరు: డిప్యూటీ సెక్రటరీ, సీనిరయ్ రీసెర్చ్ ఆఫీసర్, అండర్ సెక్రటరీ, సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ లా ఆఫీసర్, ప్రైవేట్ సెక్రటరీ

పోస్టుల సంఖ్య: 13

జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా

దరఖాస్తుకు చివరి తేదీ: 25 ఫిబ్రవరి 2020

NCW Recruitment 2020: Apply for various jobs

విద్యార్హతలు: పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీ

వయస్సు: అధికారిక నోటిఫికేషన్ చూడగలరు

ఎంపిక ప్రక్రియ: అధికారిక నోటిఫికేషన్‌ను చూడగలరు

వేతనం: సెక్షన్ ఆఫీసర్, సెక్రటరీ, ప్రైవేట్ సెక్రటరీ పేస్కేలు: నెలకు రూ.15600 - 39000/-

ముఖ్యతేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 25 జనవరి 2020

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 25 ఫిబ్రవరి 2020

మరిన్ని వివరాలకు :

లింక్: http://ncw.nic.in/

English summary
National Commission for Women has issued a latest notification for the recruitment of Deputy Secretary, Senior Research Officer, Under Secretary, Section Officer, Assistant Law Officer, Private Secretary Vacancy at 13 Posts. Interested candidates can apply by 25 February 2020.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X