రుచి చూడండి: స్వీట్ ఖానాలో తెలుగింటి మిఠాయిలు
బెంగుళూరు: తెలుగు మిఠాయిలకు ఓ ప్రత్యేకత ఉంది. ప్రపంచంలోని ఎవరినైనా ఇట్టే ఆకట్టుకోగలిగే కమ్మని వాసన వీటి సొంతం. విదేశాల్లో ఉంటూ తెలుగు మిఠాయిలను, వంటకాలను మిస్ అవుతున్నామనే వారికి ఓ సువర్ణ అవకాశం.
ఇంట్లోనే కూర్చోని ఒకే ఒక క్లిక్‌తో తెలుగు మిఠాయిలను, వంటకాలను మీ ముంగిట్లోకి వచ్చేలా SweetKhana.com అనే వెబ్‌సైట్ అందుబాటులోకి వచ్చింది. ఇందులో మీకు నచ్చినమడత కాజా, పూత రేకులు, బొబ్బట్లు, మామిడి తాండ్ర, ఖజ్జికాయలను SweetKhana.com అందుబాటులోకి ఉంచారు.

ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన రోజుకే, వివిధ రకాలైన స్వీట్స్‌ను మీ ఇంటి వద్దకే డెలివరి చేస్తుంది. తమిళనాడులోని తిరునల్వేలికి చెందిన కొంత మంది ఇంజనీర్లు కలిసి SweetKhana.com) అనే వెబ్ సైట్‌ను 2014లో ప్రారంభించారు. తొలుత ఈ వెబ్‌సైట్ ద్వారా హల్వా అమ్మకాలు ప్రారంభించారు.
దీంతో ప్రపంచ వ్యాప్తంగా "తిరునల్వేలి హల్వా"కి మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత దక్షిణాది రాష్ట్రాలకు చెందిన మిఠాయిలు, వంటకాలను ఈ వెబ్‌సైట్ ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చారు. తెలుగు, తమిళం, మళయాళం, కన్నడ ప్రజలు మరింతగా ఇష్టపడే ఆయా రాష్ట్రాలకు చెందిన వంటకాలను ఇక్కడ ఉంచారు.
300కుపైగా కస్టమర్లు ఈ వెబ్‌సైట్‌లో పొందుపరచిన స్వీట్స్, స్నాక్స్‌కు 5 స్టార్ రేటింగ్ ఇచ్చారు. ఆన్‌లైన్‌లో ఆర్డర్ ఇచ్చిన 24 గంటల్లో స్వీట్స్ మీ ఇంటికే డోర్ డెలివరీ చేస్తామని స్వీట్‌ఖానా యాజమాన్యం తెలిపింది.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications