న్యూస్ 24-టుడేస్ చాణ‌క్య: ఆ నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ క్లీన్ స్వీప్‌

న్యూఢిల్లీ: దేశ ప్ర‌జ‌లు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న ఎగ్జిట్ పోల్స్ వెల్ల‌డ‌వుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ లో అత్యంత విశ్వ‌స‌నీయంగా భావిస్తోన్న టుడేస్ చాణ‌క్య త‌న అంచ‌నాల‌ను వెల్ల‌డించింది. గుజ‌రాత్‌, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌, హ‌ర్యానా, న్యూఢిల్లీలో బీజేపీ అన్ని సీట్ల‌ను స్వీప్ చేయ‌బోతోంద‌ని పేర్కొంది.గుజ‌రాత్‌-26, హ‌ర్యానా-10, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌-11, న్యూఢిల్లీ-7 సీట్ల‌ను గెలుచుకుంటుంద‌ని తెలియ‌జేసింది.

ఇందులో అయిదు నుంచి ఆరు సీట్లు అటు ఇటుగా ఉంటాయ‌ని వెల్ల‌డించింది. ఈ నాలుగు చోట్ల బీజేపీ కేవ‌లం రెండు స్థానాలకు ప‌రిమ‌తం అవుతుంద‌ని, ఇందులో ఒక‌టి లేదా రెండు సీట్ల తేడా ఉండొచ్చ‌ని పేర్కొంది. మిగిలిన రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ ఫ‌లితాలు ఒక్కటొక్క‌టిగా వెల్ల‌డ‌వుతున్నాయి.

News 24-Todays Chanakya: BJP will Sweep in Gujarat, Haryana, Delhi and Chhattisgarh
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+