జూలై 17న రాష్ట్రపతి ఎన్నిక, 20న లెక్కింపు
రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు. సీఈసీ నసీమ్ జైదీ బుధవారం ప్రకటన చేశారు. జూలై 17వ తేదీన ఎన్నిక ఉంటుందన్నారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీకాలం వచ్చే నెల 24తో ముగుస్తుందన్నారు.
ఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు. సీఈసీ నసీమ్ జైదీ బుధవారం ప్రకటన చేశారు. జూలై 17వ తేదీన ఎన్నిక ఉంటుందన్నారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీకాలం వచ్చే నెల 24తో ముగుస్తుందన్నారు.
రాష్ట్రపతిని ప్రతిపాదించేందుకు 50 మంది సభ్యులు, బలపర్చేందుకు 50 మంది సభ్యులు ఉండాలని తెలిపారు. ఒక్కో అభ్యర్థి నాలుగు నామినేషన్లు దాఖలు చేయవచ్చని తెలిపారు. ఆర్టికల్ 324 ప్రకారం రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

ఈ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 14 న నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. ఈ నెల 18 నుంచి నామినేషన్లను స్వీకరిస్తామని, స్వీకరణకు 28 చివరి తేదీ అని చెప్పారు. వచ్చేనె ల 17న పోలింగ్, 20న ఓట్ల లెక్కింపు ఉంటుందన్నారు.
| No. | State/UT | MLAs | Population | Vote value | Total vote value |
|---|---|---|---|---|---|
| 1 | Andhra Pradesh | 175 | 43,502,708 | 248 | 43400 |
| 2 | Arunachal Pradesh | 60 | 467,511 | 8 | 480 |
| 3 | Assam | 126 | 14,625,152 | 116 | 14,616 |
| 4 | Bihar | 243 | 42,126,236 | 173 | 42,039 |
| 5 | Chhattisgarh | 90 | 11,637,494 | 129 | 11,610 |
| 6 | Delhi | 70 | 4,065,698 | 58 | 4,060 |
| 7 | Goa | 40 | 795,120 | 20 | 800 |
| 8 | Gujarat | 182 | 26,697,475 | 147 | 26,754 |
| 9 | Haryana | 90 | 10,036,808 | 112 | 10,080 |
| 10 | Himachal Pradesh | 68 | 3,460,434 | 51 | 3468 |
| 11 | Jammu and Kashmir | 87 | 6,300,000 | 72 | 6,264 |
| 12 | Jharkhand | 81 | 14,227,133 | 176 | 14,256 |
| 13 | Karnataka | 224 | 29,299,014 | 131 | 29,344 |
| 14 | Kerala | 140 | 21,347,375 | 152 | 21,280 |
| 15 | Madhya Pradesh | 230 | 30,016,625 | 131 | 30,130 |
| 16 | Maharashtra | 288 | 50,412,235 | 175 | 50,400 |
| 17 | Manipur | 60 | 1,072,753 | 18 | 1,080 |
| 18 | Meghalaya | 60 | 1,011,699 | 17 | 1,020 |
| 19 | Mizoram | 40 | 332,390 | 8 | 320 |
| 20 | Nagaland | 60 | 516,499 | 9 | 540 |
| 21 | Odisha | 147 | 21,944,615 | 149 | 21,903 |
| 22 | Puducherry | 30 | 471,707 | 16 | 480 |
| 23 | Punjab | 117 | 13,551,060 | 116 | 13,572 |
| 24 | Rajasthan | 200 | 25,765,806 | 129 | 25,800 |
| 25 | Sikkim | 32 | 209,843 | 7 | 224 |
| 26 | Tamil Nadu | 234 | 41,199,168 | 176 | 41,184 |
| 27 | Telangana | 119 | 43,502,708 | 148 | 17612 |
| 28 | Tripura | 60 | 1,556,342 | 26 | 1,560 |
| 29 | Uttar Pradesh | 403 | 83,849,905 | 208 | 83,824 |
| 30 | Uttarakhand | 70 | 4,491,239 | 64 | 4,480 |
| 31 | West Bengal | 294 | 44,312,011 | 151 | 44,394 |
| Total | 4,120 | 549,302,055 | 549,474 |
Second Table Code:
| Parliament | Seats | Vote Value | Total vote value |
|---|---|---|---|
| Lok Sabha | 543 | 708 | 384,444 |
| Rajya Sabha | 233 | 708 | 164,964 |
| Total | 776 | 708 | 549,408 |
| Combined | Total voters | Total vote value |
|---|---|---|
| Members of Legislative Assemblies (elected) | 4120 | 549474 |
| Members of Parliament (elected) | 776 | 549408 |
| Total | 4896 | 1,098,882 |
More From
-
జాబ్స్ ఇవ్వాలి గానీ.. జీవోలు అడ్డు పెడుతున్నారు – ప్రభుత్వంపై కవిత ఫైర్ -
గ్రేట్ సార్.. ట్యాంక్ బండ్ శివకు అండగా సీఎం రేవంత్ ! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు












Click it and Unblock the Notifications