రైల్వే ఉద్యోగాలు : నార్త్ ఫ్రంటీరియర్ రైల్వేలో 2590 అప్రెంటిస్ ఉద్యోగాలు

నార్త్ ఫ్రంటీరీయర్ రైల్వేలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 2590 అప్రెంటిస్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది.ఆన్‌లైన్‌ దరఖాస్తులు పూర్తిచేసేందుకు చివరితేదీ అక్టోబర్ 31 2019.

సంస్థ పేరు: నార్త్ ఫ్రంటీరియర్ రైల్వే
పోస్టు పేరు: అప్రెంటిస్
పోస్టుల సంఖ్య: 2590
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబర్ 31 2019

NF Railway recruitment 2019:Apply for 2590 Apprentice jobs

విద్యార్హతలు: 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు ఐటీఐ

వయస్సు: 18 సెప్టెంబర్ 2019 నాటికి 24 ఏళ్లు ఉండాలి

ఎంపిక ప్రక్రియ: మెరిట్ లిస్ట్ ఆధారంగా

అప్లికేషన్ ఫీజు: అధికారిక నోటిఫికేషన్ చూడగలరు

ముఖ్యతేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 18 సెప్టెంబర్ 2019

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 31 అక్టోబర్ 2019

మరిన్ని వివరాలకు :
లింక్: https://nfr.indianrailways.gov.in/

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+