మార్కెటింగ్ రిప్రజెంటేటివ్స్: ఎన్ఎఫ్ఎల్ రిక్రూట్‌మెంట్-2017
అభ్యర్థులు ఏదేని గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 50శాతం మార్కులతో బీఎస్సీ అగ్రికల్చర్ పూర్తి చేసి ఉండాలి.
మార్కెటింగ్ రిప్రజెంటేటివ్స్ పోస్టుల భర్తీ కోసం నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్(ఎన్ఎఫ్ఎల్) తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు జూన్1,2017లోపు దరఖాస్తు చేసుకోవాలి.
ప్రభుత్వ సంస్థ: నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్
పోస్టు పేరు: మార్కెటింగ్ రిప్రజెంటేటివ్
జాబ్ లొకేషన్: ఇండియావ్యాప్తంగా
పోస్టులు:35

విద్యార్హత: అభ్యర్థులు ఏదేని గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 50శాతం మార్కులతో బీఎస్సీ అగ్రికల్చర్ పూర్తి చేసి ఉండాలి.
పే స్కేల్: రూ.9500-రూ.19500/ఒక నెలకు
వయోపరిమితి: ఏప్రిల్30,2017నాటికి అభ్యర్థుల వయసు 30ఏళ్లకు మించరాదు.
ఎంపిక విధానం: రాతపరీక్ష మరియు ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు విధానం: ఎన్ఎఫ్ఎల్ అధికారిక వెబ్ సైట్ నుంచి జూన్1,2017లోపు దరఖాస్తు చేసుకోవాలి.
మరిన్ని వివరాలకు: https://goo.gl/U79r8V












Click it and Unblock the Notifications