NFLలో అప్రెంటిసన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్‌లోపలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా ట్రేడ్ అప్రెంటిస్, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ , టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ 21 సెప్టెంబర్ 2019.

సంస్థ పేరు: నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్
పోస్టు పేరు: ట్రేడ్ అప్రెంటిస్, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్, టెక్నికల్ అప్రెంటిస్
పోస్టుల సంఖ్య: 145
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ:

విద్యార్హతలు: ఐటీఐ, బీఈ, డిప్లొమా

NFL recruitment 2019 apply for 145 Apprentice Post

వయస్సు: 18 ఏళ్ల కంటే తక్కువగా ఉండరాదు

ఎంపిక ప్రక్రియ: మెరిట్ ఆధారంగా

అప్లికేషన్ ఫీజు: లేదు

ముఖ్యతేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 2 సెప్టెంబర్ 2019

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: నోటిఫికేషన్ వెలువడిన 20 రోజుల లోగ

మరిన్ని వివరాలకు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+