NFLలో ఉద్యోగాలు: సీనియర్ కెమిస్ట్ మరియు మేనేజర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్‌లోపలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా సీనియర్ కెమిస్ట్ మేనేజర్ పోస్టుల భర్తీని చేపడుతున్నారు. అర్హులైన అభ్యర్థులు తమ పూర్తి వివరాలతో దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. పూర్తి చేసిన దరఖాస్తులు పంపేందుకు చివరి తేదీ నవంబర్ 9, 2019.
సంస్థ పేరు: నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్
పోస్టు పేరు: సీనియర్ కెమిస్ట్, మేనేజర్
పోస్టుల సంఖ్య: 24
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: నవంబర్ 9, 2011
విద్యార్హతలు: ఎమ్మెస్సీ, బ్యాచిలర్ డిగ్రీ, బీడీఎస్, ఎంబీబీఎస్

వయస్సు: 30 నుంచి 45 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ టెస్టు ఇంటర్వ్యూ
అప్లికేషన్ ఫీజు:
ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు : ఫీజు మినహాయింపు
ఇతరులకు: రూ.700/-
ముఖ్యతేదీలు:
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 09-11-2019












Click it and Unblock the Notifications