NFLలో లోకో ఆపరేటర్, స్టోర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా లోకో ఆపరేటర్, స్టోర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ 5 సెప్టెంబర్ 2019.
సంస్థ పేరు: నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్
పోస్టు పేరు: లోకో ఆపరేటర్, స్టోర్ అసిస్టెంట్
పోస్టుల సంఖ్య: 41
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 5 సెప్టెంబర్ 2019
విద్యార్హతలు: ఐటీఐ, 10వ తరగతి పాస్, డిగ్రీ
వయస్సు: 18 నుంచి 30 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ టెస్టు ద్వారా
అప్లికేషన్ ఫీజు:
ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు: ఫీజు మినహాయింపు
ఇతరులు: రూ. 200/-
ముఖ్యతేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 6 ఆగష్టు 2019
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 5 సెప్టెంబర్ 2019












Click it and Unblock the Notifications