నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్‌లో మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 44 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ 14 జూన్ 2019.

సంస్థ పేరు : నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్‌
మొత్తం పోస్టుల సంఖ్య :44
పోస్టు పేరు :మేనేజ్‌మెంట్ ట్రైనీ
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరితేదీ : 14 జూన్ 2019.

NFL recruitment 2019 apply for 44 Management Trainee Post

విద్యార్హతలు: బీఎస్సీ, ఎమ్మెస్సీ, ఎంబీఏ, పీజీ డిగ్రీ, పీజీ డిప్లొమా

వయస్సు : 29 ఏళ్లు

అప్లికేషన్ ఫీజు
జనరల్ /ఓబీసీ అభ్యర్థులకు: రూ.700/-
ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/అభ్యర్థులకు : ఫీజు మినహాయింపు
ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్టు మరియు పర్సనల్ ఇంటర్వ్యూ

ముఖ్య తేదీలు
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 15 మే 2019
దరఖాస్తులకు చివరితేదీ : 14 జూన్ 2019

మరిన్ని వివరాలకు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+