రైల్వేలో ఉద్యోగాలు: నార్త్ ఈస్ట్ ఫ్రంటీయర్ రైల్వేస్‌లో అప్రెంటిస్ పోస్టులు
నార్త్ ఈస్ట్ ఫ్రంటీరియర్ రైల్వేలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ అక్టోబర్ 31, 2019.
సంస్థ పేరు: నార్త్ ఈస్ట్ ఫ్రంటీయర్ రైల్వేస్
పోస్టు పేరు: అప్రెంటిస్
పోస్టుల సంఖ్య: 2590
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబర్ 31, 2019

విద్యార్హతలు: 10వ తరగతి ఉత్తీర్ణత, ఐటీఐ
వయస్సు: 18 నుంచి 24 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: మెరిట్ ఆధారంగా ఎంపిక
వేతనం: రూ.6960/-
అప్లికేషన్ ఫీజు:
ఎస్సీ / ఎస్టీ అభ్యర్థులకు : ఫీజు మినహాయింపు
ఇతరులు: రూ.100/-
ముఖ్యతేదీలు:
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 31 అక్టోబర్ 2019
మరిన్ని వివరాలకు :
లింక్: http://bit.ly/35x8nKD












Click it and Unblock the Notifications